Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prashanth Varma: ‘హనుమాన్’ మేకర్స్ మధ్య బిగ్ ఫైట్.. 200 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాత

Prashanth Varma: ‘హనుమాన్’ మేకర్స్ మధ్య బిగ్ ఫైట్.. 200 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాత

  • November 2, 2025 / 09:47 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Varma: ‘హనుమాన్’ మేకర్స్ మధ్య బిగ్ ఫైట్.. 200 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాత

‘హనుమాన్’ సంచలన విజయం తర్వాత, ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి (ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్) మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. ఈ గొడవ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరింది. నిర్మాత.. ప్రశాంత్ వర్మపై సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయగా, ప్రశాంత్ వర్మ కూడా తన వాదనను బలంగా వినిపించారు.

నిరంజన్ రెడ్డి ఆరోపణల ప్రకారం.. ‘హనుమాన్’ తర్వాత ‘అధీర’, ‘మహాకాళి’, ‘జై హనుమాన్’, ‘బ్రహ్మరాక్షస’ సహా మొత్తం ఐదు సినిమాలు తమకే చేస్తానని ప్రశాంత్ వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఆ సినిమాలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, వేరే నిర్మాత వద్ద ఉన్న ‘ఆక్టోపస్’ చిత్రాన్ని 10.23 కోట్లు ఖర్చు పెట్టి కొనిపించి, దానికి NOC ఇప్పించడం లేదని ఆరోపించారు.

Prashanth Varma

ఈ ఐదు సినిమాల ‘లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ’ కింద ప్రశాంత్ వర్మ నుంచి ఏకంగా రూ.200 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘అధీర’ సినిమాను డైరెక్ట్ చేయడానికి కూడా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై ప్రశాంత్ వర్మ తన వాదనను ఛాంబర్‌కు వినిపించారు. తాను ఆ ఐదు సినిమాలు డైరెక్ట్ చేస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై ఎలాంటి అగ్రిమెంట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘అధీర’కు తీసుకున్న కోటి రూపాయలు సినిమా డైరెక్ట్ చేయడానికి కాదని, కేవలం ‘టీజర్ డైరెక్ట్’ చేయడానికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. ‘ఆక్టోపస్’ విషయంలో ఏవైనా సమస్యలుంటే ఒరిజినల్ నిర్మాతతో తేల్చుకోవాలని సూచించారు.

ఇక డబ్బుల విషయంలో, తనకు రూ.15.82 కోట్లు మాత్రమే అందాయని, అది అడ్వాన్స్ కాదని, ‘హనుమాన్’ లాభాల్లో తనకు రావాల్సిన వాటా (షేర్) అని ప్రశాంత్ వర్మ తెలిపారు. ‘హనుమాన్’ నుంచి తనకు ఇంకా చాలా డబ్బులు రావాల్సి ఉందని, అవి ఎగ్గొట్టడానికే నిర్మాత తనపై ఈ కథ అల్లుతున్నారని వర్మ ఛాంబర్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prashanth Varma

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

21 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version