Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సెట్స్ లో అలా ఉంటారు.. వీరమల్లు నటుడు ఏం చెప్పారంటే?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సెట్స్ లో అలా ఉంటారు.. వీరమల్లు నటుడు ఏం చెప్పారంటే?

  • September 9, 2023 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సెట్స్ లో అలా ఉంటారు.. వీరమల్లు నటుడు ఏం చెప్పారంటే?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాకు పని చేసినా ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు పవన్ గురించి గొప్పగా చెబుతారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయినా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఎంతగానో ఇష్టపడతారు. హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ షావోలిన్ వారియర్ మంక్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. పవన్ కు శిక్షణ ఇచ్చిన వ్యక్తి పేరు హర్ష్ వర్మ కాగా హరిహర వీరమల్లు సినిమాలో హర్ష్ వర్మ కూడా కనిపించనున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్ష్ వర్మ హరిహర వీరమల్లు సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇది నాకు దక్కిన గౌరవం అని నేను భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో సెట్ లో పవన్ ను చూసి ఆశ్చర్యపోయానని హర్ష్ వర్మ కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ దృష్టి స్పష్టంగా ఉంటుందని హర్ష్ వర్మ వెల్లడించారు. పవన్ మనస్తత్వం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వమని ఏదైన సీన్ ను అప్పటికప్పుడు మార్చినా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారని హర్ష్ వర్మ కామెంట్లు చేశారు. పవన్ కు శిక్షణ ఇచ్చే సమయంలో నాకు కూడా నటనపై ఆసక్తి ఉందని చెప్పడంతో వెంటనే లుక్ టెస్ట్ చేశారని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వల్లే నాకు నటించాలనే కోరిక పుట్టిందని హర్ష్ వర్మ కామెంట్లు చేశారు. హరిహర వీరమల్లు మూవీ క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం నేను పలు బాలీవుడ్ సినిమాలలో సైతం నటిస్తున్నానని హర్ష్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. హర్ష్ వర్మ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్ష్ వర్మ కెరీర్ పరంగా బిజీ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

13 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

15 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

16 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version