Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » గీత గోవిందం హిట్ కొట్టడంతో బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన హరీష్ శంకర్

గీత గోవిందం హిట్ కొట్టడంతో బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన హరీష్ శంకర్

  • August 21, 2018 / 06:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గీత గోవిందం హిట్ కొట్టడంతో బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన హరీష్ శంకర్

గీత గోవిందంలో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక. డైరక్ట్ చేసింది పరుశురామ్. సమర్పించింది అల్లు అరవింద్ అయినప్పటికీ నిర్మించింది బన్నీ వాసు. మరి సినిమా హిట్ అయితే వీరికి కదా శుభాకాంక్షలు చెప్పాల్సింది.. డైరక్టెర్ హరీష్ శంకర్ ఏంటి .. అల్లు అర్జున్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు.? పొరపాటు పడ్డారా? అని సందేహం కలగకమానదు. ఆయన మాత్రం పొరపాటు పడలేదు. అలా ఎందుకు అన్నారో.. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని న్యూజెర్సీలో చూసారు. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికపై వెల్లడించారు. “సోమవారం సాయంత్రం థియేటర్ మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది. నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ సంస్థకు, దర్శకుడు పరశురామ్ కు, నటీనటులకు, టెక్నీషియన్స్ కు శుభాకాంక్షలు.

విజయ్ దేవరకొండ… నీకు నీవే సాటి. నీ నడక తీరు, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ సూపర్బ్. ఇలాంటి మరెన్నో చిత్రాల్లో విజయ్ నటించాలి” అని చెప్పారు. అంతటితో ఆగకుండా.. “రష్మిక.. మీరు నటన చాలా బాగుంది. ఇప్పుడు మీరొక స్టార్. ఈ ఇండస్ట్రీలో మీరు ఎంతో కాలం ఉంటారు” అంటూ హరీష్ ప్రశంసించారు. చివరగా.. “ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ నాకు ఈ చిత్రం గురించి చెబుతూనే ఉన్నారు. ‘బన్నీ సార్… కంగ్రాట్స్. ఈ సినిమా గురించి మీరు చెప్పిందంతా నిజమే’ అంటూ ట్వీట్ చేశారు. ఇలా సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలను గీత గోవిందం సినిమా ఆకట్టుకుంటోంది. భారీ కలక్షన్స్ దిశగా దూసుకుపోతోంది.

harish-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Harish Shankar
  • #Geetha Govindam
  • #Geetha Govindam Movie
  • #harish shankar

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

21 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

22 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

22 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

15 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

16 hours ago
Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

17 hours ago
Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version