Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Jr NTR: ఫ్యాన్స్‌ పేరుతో గోల.. స్పందించిన హెచ్‌సీఏ అవార్డుల టీమ్‌..!

Jr NTR: ఫ్యాన్స్‌ పేరుతో గోల.. స్పందించిన హెచ్‌సీఏ అవార్డుల టీమ్‌..!

  • February 28, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఫ్యాన్స్‌ పేరుతో గోల.. స్పందించిన హెచ్‌సీఏ అవార్డుల టీమ్‌..!

మా హీరో సినిమా హిట్టవ్వాల్సిందే. దానికి పోటీగా వేరే హీరో సినిమా వచ్చినా మా సినిమాను హిట్‌ చేస్తాం.. ఇలా అనుకునేవారు ఒకప్పుడు టాలీవుడ్‌ జనాలు. ఫ్యానిజం ఇలా అనిపిస్తే అది వాళ్లకు హీరో మీద ఉన్న అభిమానం అదీ అనుకోవచ్చు. కానీ మా హీరోకు కాకుండా వేరే హీరోకు పేరొస్తే మేం తట్టుకోలేం అని అనుకుంటే.. దాని వల్ల వాళ్లకు ఆనందం కలగొచ్చేమో కానీ, ఆ హీరోకు, పేరో లేక అవార్డో ఇచ్చిన సంస్థకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

ప్రస్తుతం అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న సంస్థ హెచ్‌సీఏ. అంటే హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌. అదేంటి టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ వల్ల హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఇబ్బందిపడుతోంది. తెలుగు చిత్రసీమలో అభిమానుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం చాలా రోజులగా ఉంటూనే ఉంది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. అయితే అభిమానుల ముసుగులో కొంతమంది కావాలనే ఇలా చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.

ఇప్పుడు ఆ వార్‌ హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఏకంగా సంజాయిషీ ఇచ్చుకునేంతవరకు వెళ్లింది. బాబూ మేం ఎన్టీఆర్‌ని పిలిచాం. త్వరలో అవార్డు కూడా ఇస్తాం అంటూ ట్వీట్‌ చేసే పరిస్థితి తీసుకొచ్చింది.‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పురస్కారాల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, కార్తికేయ హాజరయ్యారు. బెస్ట్ వాయిస్ / మోషన్ క్యాప్చర్ అవార్డును రామ్ చరణ్ ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా అతని కో ప్రజెంటర్…

చరణ్ పక్కన నిలబడటమే తనకు అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అన్నట్లు మాట్లాడింది. అలాగే ఈ అవార్డుల్లో స్పాట్ లైట్ అవార్డును చరణ్ అందుకున్నారు. నందమూరి తారక రత్న మరణంతో అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్ వెళ్లేలేదన్న విషయం తెలిసిందే . అయితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఈ విషయంలో పెద్ద చర్చ పెట్టారు. రామ్ చరణ్ ఒక్కడిని పిలవడం వెనుక ఏదో ఉందంటూ చర్చలో మాట్లాడుకున్నారు. తారక్‌ ఎందుకు వెళ్లలేదో తెలిసినా అలా మాట్లాడట గమనార్హం.

ఆఖరికి ఈ చర్చ హెచ్‌సీఏ వరకు వెళ్లింది. దీంతో వాళ్ల టీమ్‌ ఓ ట్వీట్‌ చేసింది. ‘‘డియర్ ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ & సపోర్టర్స్… మేం తారక్‌ను పిలిచాం. కొత్త సినిమా షూటింగ్ కారణంగా ఆయన రాలేకపోయారు. అలాగే అతని సోదరుడు ఇటీవల కన్నుమూయడం వల్ల కూడా మా కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు’’ అంటూ క్లారిటీ ఇచ్చింది హెచ్‌సీఏ టీమ్‌. అంతేకాదు అతి త్వరలో మేం అతనికి అవార్డు అందజేస్తాం. మీ ప్రేమ, అభిమానాలకు థాంక్యూ అని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nandamuri Taraka Rama Rao
  • #NTR
  • #Sr NTR

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

15 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

17 hours ago
Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

21 hours ago
Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

21 hours ago

latest news

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

14 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’ 2వ లిరికల్ సాంగ్!

17 hours ago
Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

18 hours ago
33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

19 hours ago
Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version