Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Atlee: అట్లీ మళ్లీ చేసి చూపించారు… ఇలాంటోళ్లు ఇంకెవరు అంటే?

Atlee: అట్లీ మళ్లీ చేసి చూపించారు… ఇలాంటోళ్లు ఇంకెవరు అంటే?

  • September 9, 2023 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee: అట్లీ మళ్లీ చేసి చూపించారు… ఇలాంటోళ్లు ఇంకెవరు అంటే?

సినిమాలు అన్నాక హిట్లు ఉంటాయి, ఫ్లాప్‌లు ఉంటాయి. కానీ అదేంటో కొంతమంది దర్శకులకు కేవలం హిట్లు మాత్రమే ఉంటాయి. ఏ సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా, ఏ టైమ్‌లో చేసినా.. సీజన్‌తో, పర్సన్‌తో, కంటెంట్‌తో సంబంధం లేకుండా హిట్‌ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా ఇలాంటి ఫామ్‌నే కంటిన్యూ చేశారు దర్శకుడు అట్లీ.

షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ సినిమా చేసిన అట్లీ (Atlee) … తనకు అలవాటు అయిన రీతిలో విజయం సాధించేశాడు. అయితే ఇలాంటి దర్శకులు మన దగ్గర ఇంకొంతమంది ఉన్నారు. వాళ్లెవరో వాళ్ల సంగతేంటో చూద్దాం.

* భారతీయ సినిమా పరిశ్రమను, అందులోనూ సౌత్ సినిమా ఇండస్ట్రీ ఘనతను ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఇప్పటివరకు జక్కన్న 12 సినిమాలు తీయగా… అన్నీ విజయాలే. 13వ సినిమా మహేష్‌బాబుదే.

* కామెడీ సినిమాలు, కాస్త యాక్షన్‌ కలగలిపి సినిమాలు తీయడంలో అనిల్‌ రావిపూడి దిట్ట అని చెప్పొచ్చు. ఆరు సినిమాలు ఆయన నుండి రాగా, అన్నీ విజయాలే. ఇప్పుడు ఆరో సినిమా ‘భగవంత్‌ కేసరి’.

* తమిళంలో ఇలాంటి అపజయమెరుగని దర్శకుల్లో హెచ్‌ వినోద్‌ ఒకరు. ఐదు సినిమాలు చేసిన వినోద్‌ అన్నింటితో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆరో సినిమాను కమల్‌ హాసన్‌తో చేస్తున్నారు.

* సౌత్‌లో ఇలాంటి మరో స్టార్‌ డైరక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌. ఆయన కూడా ఐదు సినిమాలతో అదరగొట్టాడు. ఇప్పుడు ఆరో సినిమా విజయ్‌తో ‘లియో’గా చేస్తున్నాడు.

* కన్నడ నాట ఇలాంటి ఫీట్‌ సాధించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘ఉగ్రం’ సినిమాతో వచ్చిన ప్రశాంత్ నీల్‌ ఇప్పుడు ‘కేజీయఫ్‌’లో పాన్‌ ఇండియా డైరక్టర్‌ అయ్యారు. త్వరలో ‘సలార్‌’తో రాబోతున్నారు.

* శాండిల్‌ వుడ్‌లో ఇదే తరహాలో విజయం అందుకుంటున్న మరో దర్శకుడు సంతోష్‌ ఆనంద్‌ రామ్‌. మూడు సినిమాలు తీసి మూడింటితో విజయం అందించారు. అలాగే చేతన్‌ కుమార్‌ నాలుగు సినిమాల్లోనూ విజయం అందుకున్నారు.

వీళ్లు సౌత్‌ దర్శకుల జాబితాలో ఉన్నవారు. నార్త్‌తో కలిపితే ఇలాంటి వాళ్లు మరికొంతమంది వస్తారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Prashant Neel
  • #Rajamouli

Also Read

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

trending news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

2 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

21 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

21 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

15 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

16 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

16 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version