Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో తళుక్కున మెరిసింది వీరే.. ఎవరు హిట్‌?

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో తళుక్కున మెరిసింది వీరే.. ఎవరు హిట్‌?

  • June 27, 2024 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో తళుక్కున మెరిసింది వీరే.. ఎవరు హిట్‌?

ఇండియన్‌ సినిమా మొత్తం ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)  సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అర్ధరాత్రి నుండి ప్రేక్షకులు, ప్రభాస్‌ (Prabhas)  అభిమానులు సినిమా చూసి ఉప్పొంగిపోతున్నారు. ఏ మాటకు ఆమాట ఇండస్ట్రీ కూడా చాలా ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లు నిజమయ్యాయి. అవే సినిమాలో అతిథి పాత్రలు. సినిమా మొదలైంది ఆలస్యం.. అతిథి పాత్రల పుకార్లు చాలానే వచ్చాయి. అందులో చాలావరకు నిజం కాగా.. మరికొంతమంది తళుక్కున మెరిసి షాక్‌ ఇచ్చారు.

సినిమాలో కనిపించిన అతిథి పాత్రల ఉపయోగం ఏంటి, నిజంగానే ఆ పాత్రలు ఆకట్టుకున్నాయా? అనేది ఇప్పుడు పక్కన పెడదాం. ఎవరెవరు కనిపించారు, ఎలా కనిపించారు అనేది చూస్తే.. పుకార్లు షికార్లు చేసినట్లు, సినిమా టీమ్‌ అప్పుడప్పుడు చెప్పిన పేర్లు చాలావరకు నిజమే. ముందుగా బయటకు వచ్చిన పుకార్లు చూస్తే.. ప్రముఖ దర్శకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli), రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)  సినిమాలో కనిపించారు. వర్మ ఓ హోటల్‌ నిర్వాహకుడిగా నటించగా.. రాజమౌళి కార్ల స్పేర్స్‌గా నటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

ఇక సినిమా రిలీజ్‌ ముందు రోజు టీమ్‌ చెప్పేసినట్లుగా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కూడా సినిమాలో ఉన్నారు. దుల్కర్‌ ఈ సినిమాలో ప్రభాస్‌ను పెంచి పోషించిన వ్యక్తిగా దుల్కర్‌ కనిపిస్తాడు. విజయ్‌ అయితే అభిమన్యుడిలా కనిపిస్తాడు. ఇద్దరిలో విజయ్‌ ఎక్కువ సేపు కనిపిస్తాడు అని చెప్పాలి. ఇక వీళ్లు కాకుండా ఓ పాటలో ‘జాతి రత్నాలు’ టీమ్‌ కనిపిస్తుంది. డ్యాన్సర్‌గా ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటించగా.. పాటలో ఓ పార్టీకి వచ్చిన వ్యక్తిగా దర్శకుడు అనుదీప్‌(Anudeep) కనిపిస్తారు.

సినిమా ప్రారంభంలోనే ఓ గర్భవతిగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), కనిపిస్తుంది. హీరోయిన్‌ అని చెప్పిన దిశా పటానీ (Disha Patani) కూడా గెస్ట్‌ యాక్టరే అని చెప్పాలి. ఓ రెండు సీన్లు, పాటకు ఆమెను పరిమితం చేశారు. అయితే గతంలో పుకార్లుగా వినిపించిన నాని (Nani) , ఎన్టీఆర్‌ (Jr NTR) అయితే సినిమాలో కనిపించలేదు. మరి వాళ్లేమైనా తర్వాతి పార్టుల్లో ఉంటారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Disha patani
  • #Kalki 2898 AD
  • #Kamal Haasan

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

4 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

5 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

5 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

19 hours ago

latest news

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

24 mins ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

2 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

6 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

6 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version