Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha: సమంతకు ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఇన్నాళ్లకు చెప్పింది!

Samantha: సమంతకు ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఇన్నాళ్లకు చెప్పింది!

  • February 29, 2024 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంతకు ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఇన్నాళ్లకు చెప్పింది!

హీరోయిన్లు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చెప్పే ఫేవరేట్‌లు.. స్టార్‌ హీరోయిన్‌గా మారాక చెప్పేవి ఒకేలా ఉంటాయా? ఏమో అప్పుడు, ఇప్పుడు అని రెండు ఫ్రేముల్లో వేస్తే కానీ ఆ విషయం చెప్పలేం. అలా సమంత గతంలో ఏం చెప్పిందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం తన ఫేవరేట్‌ హీరో ఎవరు అనేది చెప్పేసింది. పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేకుండా మలయాళ సీనియర్‌ స్టార్‌ హీరో మమ్ముట్టినే ఆమె ఫేవరేట్‌. ఇటీవల మ‌మ్ముట్టితో ఫొటో దిగి ఫ్యాన్ గార్ల్ మూమెంట్‌ని ఎంజాయ్ చేసింది. ఆ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి మురిసిపోయింది.

దీంతో ఆ ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌రు క‌లసి సినిమా ఏమైనా చేస్తున్నారా? అనే డౌట్స్‌ కూడా వచ్చాయి కొంతమందికి. దానికి కారణం ఆ ఫొటో ఏదో సినిమా షూటింగ్‌ స్పాట్‌లో తీసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అలాగే ఆమె ఫహాద్‌ ఫాజిల్‌తో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. దానికి నా మ‌రో ఫేవ‌రెట్ అని ఆ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో సమంత ఏదో ప్రాజెక్ట్‌ కోసమే ఈ ఇద్దరినీ కలిసింది అని అంటున్నారు. అయితే అది సినిమానా? లేక ఏదైనా ప్రకటననా అనేది తెలియడం లేదు.

స‌మంత (Samantha) టాలీవుడ్‌లో అడుగుపెట్టి 14 ఏళ్లు అయ్యింది. 2010లో ‘ఏ మాయ చేసావె’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. గౌత‌మ్ వాసుదేవ్‌ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ సినిమా సూప‌ర్ హిట్. స‌మంత పాత్ర చిత్రణ, అందం, చీర‌క‌ట్టుకి అప్ప‌ట్లో కుర్ర‌కారు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ సినిమాలో ఆ పేరు అయిన జెస్సీని తమ లవర్స్‌కి పెట్టి మురిసిపోయారు. మయోసైటిస్‌ రుగ్మత నుండి కోలుకున్న ఆమె ఇప్పుడు ఆరోగ్యంపైనే ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో హెల్త్ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది. ఆరోగ్య అవగాహన, సలహాలు ఇవ్వడం కోసమే ఆ పాడ్‌కాస్ట్‌. ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ను అందులో రిలీజ్‌ చేసింది కూడా. మయోసైటిస్‌ గురించి, ఇతర ఆరోగ్య సమస్యల గురించి అందులో నిపుణుల అభిప్రాయాలు, సూచనలు వినిపించే పనిలో ఉంది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan lal
  • #Samantha

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

related news

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

4 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

4 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

22 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

23 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

24 hours ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version