Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ ఫాలో అయ్యే ఒకే ఒక్క లక్కీ పర్సన్!

Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ ఫాలో అయ్యే ఒకే ఒక్క లక్కీ పర్సన్!

  • July 17, 2021 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ ఫాలో అయ్యే ఒకే ఒక్క లక్కీ పర్సన్!

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ అందం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ఎగబడి చూసే కుర్రాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఇక ఆమె పెళ్లి అనంతరం కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. నాలుగు పదుల వయసు వచ్చినా కూడా చెక్కు చెదరని ఐశ్వర్యం ఆమెది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఒకే ఒక్క వ్యక్తిని ఫాలో అవుతుండడం విశేషం.

సోషల్ మీడియాలో కూడా ఐశ్వర్యరాయ్ ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఆమె పోస్ట్ చేసే ఫొటోలతో ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్ అలాగే మామ అమితాబ్ బచ్చన్ లకు సంబంధించిన ఫొటోలను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 9.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సాధారణంగా స్టార్ యాక్టర్స్ వారికి నచ్చిన సెలబ్రెటీలను ఫాలో అవ్వడం కామన్.

అయితే ఐశ్వర్యారాయ్ మాత్రం కేవలం ఒకే ఒక్క లక్కీ పర్సన్ ను ఫాలో అవుతున్నారు. ఆ లక్కీ పర్సన్ మరెవరో కాదు. ఆమె భర్త అభిషేక్ బచ్చన్. 2007లో ఆ హీరోను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ బ్యూటీ 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చింది. ఇక ఇన్స్టాగ్రామ్ లాంటి ఎకౌంట్ తో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ అమ్మడు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Aishwarya Rai
  • #Aishwarya Rai Bachchan
  • #Amitabh Bachchan

Also Read

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

related news

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

trending news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

51 mins ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

1 hour ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

2 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

2 hours ago

latest news

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

4 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

5 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

8 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version