Naga Shaurya: పెళ్ళి తర్వాత భార్యతో నాగ శౌర్య బ్యూటిఫుల్ మూమెంట్స్… వైరల్ అవుతున్న ఫోటోలు

‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ ‘చందమామ కథలు’ వంటి సినిమాలతో నటుడిగా మారిన నాగ శౌర్యకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. ఆ సినిమాలో అమాయకంగా కనిపిస్తూనే కామెడీ చేస్తూ అలరించి యూత్ కు చాలా దగ్గరయ్యాడు నాగ శౌర్య. అటు తర్వాత ‘ఛలో’ ‘అశ్వద్ధామ’ ‘వరుడు కావలెను’ వంటి సినిమాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యువ హీరో. ఇక నవంబర్ 19న అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ శౌర్య.

వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. భార్యతో కలిసి నాగ శౌర్య స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus