Hero Nani: హీరో నాని పెళ్లి కాకముందు ఆ హీరోయిన్ ని ప్రేమించాడా..?

కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అంటారు.. కానీ కొందరి కలలు మాత్రమే సహకారం అవుతాయి అందులో హీరో నాని ఒకరు.. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో అవుదామని కలలు కంటూ ఎన్నో ఆశలతో వస్తారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళు ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్ గా లేదా డైరెక్టర్లుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే డైరెక్టర్ అవుదామని వచ్చిన వాళ్లు కూడా హీరోలైన సందర్భాలు ఉన్నాయి. ఇలా వచ్చిన వాళ్లలో హీరో నాని కూడా ఒకరు..

నాని డైరెక్టర్ అవుదామనుకునే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదట్లో రెండు, మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. కానీ ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నానికి వరుస అవకాశాలు లభించాయి. అదే విధంగా తన తర్వాత చిత్రం అలా మొదలైంది లో హీరోగా నాని హీరోయిన్ గా నిత్యామీనన్ వీళ్లిద్దరూ కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం విడుదలైంది.

ఇక ఈ సినిమా కూడా చాలా హిట్ అవడంతో వీళ్ళ ముగ్గురికి చాలా ప్లస్ పాయింట్ అవ్వడమే కాకుండా చాలా మంచి హిట్ అందించింది. దాంతో ఈ ముగ్గురు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. ఇక నిత్యమీనన్ విషయాని కొస్తే మొదటిసారి ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో నానితో చాలా మంచి ప్రేమ ఏర్పడిందట.. ఆ బంధం చివరి వరకు కూడా వెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకొని పెళ్లి వరకు వెళ్లారట.. ఇక అప్పట్లో వీళ్ళిద్దరి ప్రేమను చూసిన సినీ ఇండస్ట్రీ జనాలు కూడా ఇంకేముంది వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడమే లేట్ అదొక్కటే అని మాట్లాడుకునేవాళ్ళట..

కానీ ఏమైందో తెలియదు నాని నిత్యామీనన్ ల ప్రేమ వ్యవహారం నాని కుటుంబ సభ్యులకు తెలియడంతో సినిమా హీరోయిన్ ని మన ఇంటికి కోడలుగా తీసుకురావడం ఏంటి.. ఆ ఏం చేద్దాం అనుకుంటున్నావ్ ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటావని నాని తల్లిదండ్రులు నిత్యామీనన్ తో వివాహానికి ససే మీర ఒప్పుకోరు అన్నారట.. ఇదే కాకుండా వీళ్లిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని గ్రహించి అప్పటికప్పుడే సీక్రెట్ గా హడావిడితో నానికి అంజన అనే అమ్మాయిని చూసి పెళ్లి చేశారట.

ఇక నాని అంజనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో నిత్యమీనన్ కూడా నానికి బ్రేకప్ చెప్పేసి తన సినీ కెరియర్లో చాలా బిజీ బిజీ అయిపోయిందట. ఒకవేళ నాని తల్లిదండ్రులు నిత్యమీనన్ ఇంటికోడలుగా ఒప్పుకుంటే కనుక నిత్యామీనన్ నే కచ్చితంగా పెళ్లి చేసుకునేవాడని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మరొకసారి ఈ వార్త వైరల్ గా మారింది..

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus