Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dasara Movies: దసరా బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్న రామ్, రవితేజ, విజయ్..!

Dasara Movies: దసరా బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్న రామ్, రవితేజ, విజయ్..!

  • March 30, 2023 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dasara Movies: దసరా బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్న రామ్, రవితేజ, విజయ్..!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస షూటింగులతో పండుగ వాతావరణం నెలకొంది.. సీనియర్, యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలంతా వరుసగా సినిమాలతో సందడి చేస్తున్నారు.. చిరు, బాలయ్య, వెంకీ సెట్స్ మీద ఉండగా.. నాగ్ కొత్త సినిమాని పట్టాలెక్కించే పనుల్లో ఉన్నాడు.. ఇక తారక్, చరణ్, పవన్, మహేష్, బన్నీ, ప్రభాస్, రామ్, రవితేజ కూడా ఫుల్ బిజీనే.. డే అండ్ నైట్ తేడా లేకుండా ఫుల్ ఎనర్జీతో పని చేస్తున్నారు.. పనిలో పనిగా సినిమాలు సెట్స్ మీద ఉండగానే రిలీజ్ డేట్స్ కోసం ఖర్చీఫ్స్ వేసేస్తున్నారు మేకర్స్..

ఇంకో హైలెట్ ఏంటంటే.. టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే డేట్స్ కన్ఫామ్ చేసేస్తున్నారు.. ఇటీవల పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీ, SSMB 28, రామ్ – బోయపాటి శ్రీనుల సినిమాలకు అలానే చేశారు.. ఈ నేపథ్యంలో దసరాకి బాక్సాఫీస్ బరిలో భారీ పోటీ నెలకొంది.. ఇవి కాకుండా బాలయ్య, అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం NBK 108 (వర్కింగ్ టైటిల్), పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో రూపొందుతున్న‘హరి హర వీరమల్లు’ కూడా విజయదశమికే విడుదల కానున్నాయని తెలుస్తోంది..

ఇక దసరా (Dasara) విషయానికొస్తే.. రామ్ పోతినేని, రవితేజలతో పాటు దళపతి విజయ్ డబ్బింగ్ బొమ్మతో రాబోతున్నాడు.. రామ్ – బోయపాటి మూవీ అక్టోబర్ 20న రిలీజ్ అని ప్రకటించిన మరుసటి రోజే రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా అదే రోజు రాబోతుందని అనౌన్స్ చేశారు.. వీటికంటే ముందే విజయ్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘లియో’ అక్టోబర్ 19 విడుదల అని చెప్పేశారు.. ఇప్పుడు దసరాకి తలపడుతున్న ఈ ముగ్గురు హీరోలు ఇంతకుముందు 2021 సంక్రాంతికి పోటీ పడ్డారు..

2021 జనవరి 9న ‘క్రాక్’, జనవరి 13న ‘మాస్టర్’, జనవరి 14 ‘రెడ్’ మూవీస్ రిలీజ్ అయ్యాయి.. రామ్ సినిమా యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంటే.. రవితేజ కమ్ బ్యాక్ ఇచ్చాడు.. విజయ్ సూపర్ హిట్ కొట్టాడు.. మరి ఈ దసరా  సీజన్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Leo
  • #NBK108
  • #Rapo20
  • #Tiger Nageswara Rao

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

29 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

20 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version