Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Suriya: ప్రమాదానికి గురైన హీరో సూర్య.. డాక్టర్స్ ఏమన్నారంటే?

Suriya: ప్రమాదానికి గురైన హీరో సూర్య.. డాక్టర్స్ ఏమన్నారంటే?

  • November 23, 2023 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ప్రమాదానికి గురైన హీరో సూర్య.. డాక్టర్స్ ఏమన్నారంటే?

సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం ఇలా ఎంతోమంది హీరోలు యాక్షన్స్ సన్ని వేషాలు చేసే సమయంలో ప్రమాదానికి గురవుతూ ఉంటారు. సూర్య కూడా ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం కంగువ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సమయంలో ఆయన చేతికి గాయమైంది అంటూ తాజాగా వార్త వైరల్ గా మారింది. ఇలా కంగువా సినిమా షూటింగ్లో సూర్య ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అసలు సూర్యకు ఏం జరిగింది అంటూ కంగారు వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో కెమెరా స్టాండ్ సూర్య భుజానికి తగలడంతో కాస్త గాయమైందని వెంటనే ఈయనని ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుస్తుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించినట్లు తెలియజేశారు.

ఈ విషయం గురించి సినిమా పీఆర్ మేనేజర్ ధ్రువీకరించారు, అయితే అదేమీ పెద్ద గాయం కాదని చెప్పారు. మాకు ఇప్పుడే నిర్మాతల నుండి వార్త వచ్చింది. ‘కంగువా’ సినిమా షూటింగ్ లో సూర్య గాయపడిన మాట వాస్తవం, కానీ అదే మీకు పెద్ద గాయం కాదని ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని తెలిపారు. సూర్యను పరీక్షించినటువంటి డాక్టర్లు ఎవరూ ఆందోళన చేయాల్సిన పనిలేదని చెప్పినట్లు వెల్లడించారు.

కొన్ని గంటలపాటు సూర్య (Suriya) విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తర్వాత యధావిధిగా తాను షూటింగ్లో పాల్గొనవచ్చు అని డాక్టర్లు చెప్పారు. అయితే సూర్య చేతికి గాయం కావడంతో ఈరోజు షూటింగ్ ఆపివేస్తే తదుపరి యధావిధిగా రేపటి నుంచి షూటింగ్ పనులు జరుపుకుంటారని తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Suriya

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

1 hour ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

14 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

14 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

17 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

16 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

17 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

18 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version