Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Suriya: ఆ ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ ను ఫిక్స్ చేసిన సూర్య

Suriya: ఆ ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ ను ఫిక్స్ చేసిన సూర్య

  • April 18, 2023 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఆ ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ ను ఫిక్స్ చేసిన సూర్య

ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరోలు తెలుగు దర్శకులకు ఛాన్స్ లు ఇస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. శివ కార్తికేయన్ ..’జాతి రత్నాలు’ దర్శకుడు కె.వి. అనుదీప్ తో ‘ప్రిన్స్’ అనే చిత్రం చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. తర్వాత ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి.. తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘వరిసు'(వారసుడు తెలుగులో) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. తర్వాత పికప్ అయ్యి రూ.300 కోట్లు(గ్రాస్) వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.

అటు తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందిన ‘సార్’ వచ్చింది. ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని.. ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లు(గ్రాస్) వసూళ్లను సాధించింది. దీంతో కోలీవుడ్ హీరోలంతా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రజినీకాంత్ ఆల్రెడీ ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

విజయ్ కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎప్పటి నుండో తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయాలనుకుంటున్న మరో కోలీవుడ్ స్టార్ సూర్య సైతం ఇద్దరు టాలీవుడ్ దర్శకులకు ఓకే చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడితో సినిమా చేయడానికి సూర్య ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. దీని పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండానే..

ఇప్పుడు మరో టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయడానికి (Suriya) సూర్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు చందూ మొండేటి. ‘కార్తికేయ2’ తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఇతను.. సూర్యకి ఓ కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ఈ మూవీ రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandu Mondeti
  • #Dirctor Hanu Raghavapudi
  • #Hanu Raghavapudi
  • #Hero Suriya
  • #Suriya

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

4 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

14 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

5 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

7 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

9 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

10 hours ago
Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version