Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Yash: వరలక్ష్మీ వ్రతం వేడుకల్లో ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Yash: వరలక్ష్మీ వ్రతం వేడుకల్లో ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • August 28, 2023 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: వరలక్ష్మీ వ్రతం వేడుకల్లో ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

నవీన్ కుమార్ గౌడ.. ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదేమో.. అదే ‘కె.జి.ఎఫ్’ హీరో అంటే టక్కున యష్ అంటారు. ఇతని కెరీర్ గురించి చెప్పాలి అంటే ‘కె.జి.ఎఫ్’ కి ముందు ‘కె.జి.ఎఫ్’ తర్వాత.. అనే చెప్పాలి. సీరియల్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన యష్ .. ఆ తర్వాత యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ తో అలరించాడు. అయితే ఇతని మార్కెట్ 10 రెట్లు పెరిగింది, అలాగే సరిహద్దులు దాటింది ప్రశాంత్ నీల్ తో చేసిన ‘కె.జి.ఎఫ్’ తోనే అని చెప్పాలి.

‘కె.జి.ఎఫ్ 2’ కూడా రూ.1200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అయితే ‘కె.జి.ఎఫ్ 2’ తర్వాత యష్ చేసే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే.. యష్ తన సహ నటి, సీనియర్ హీరోయిన్ అయిన సతీమణి రాధికా పండిట్ ను వివాదం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకి ఐరా, ఆథర్వ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.తాజాగా యష్ (Yash) ఫ్యామిలీ వరమహాలక్ష్మి పండుగను ఆచరించింది.

భక్తిశ్రద్ధలతో పూజ చేసి ట్రెడిషన్ దుస్తుల్లో ఫోటోలు కూడా తీసుకున్నారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయగా వాటికి లైకుల వర్షం కురిసింది. రాధికా పండిట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 32 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఈ ఫోటోలు మరింతగా వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Radhika Pandit (@iamradhikapandit)

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Radhika Pandit
  • #Yash

Also Read

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

related news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

trending news

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

42 mins ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

3 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

19 hours ago
Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

21 hours ago
Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

23 hours ago

latest news

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

3 hours ago
Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

16 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

21 hours ago
Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version