Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తొలి సినిమాతోనే భారీ అవకాశాలు పట్టేస్తున్న హీరోయిన్స్

తొలి సినిమాతోనే భారీ అవకాశాలు పట్టేస్తున్న హీరోయిన్స్

  • June 14, 2017 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తొలి సినిమాతోనే భారీ అవకాశాలు పట్టేస్తున్న హీరోయిన్స్

నటిగా ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి రోల్స్ రావాలి. స్టార్స్ పక్కన నటించాలంటే కొన్ని సినిమాలు చేయాలి. ఇవన్నీ ఒకప్పటి మాట. ఈ తరం హీరోయిన్స్ సమయాన్ని వృధా చేసుకోవడం లేదు. ఒకే ఒక్క సినిమాతో సినీ పెద్దల దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు. పెద్ద చిత్రాల్లో అవకాశాలను పట్టేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఛాన్స్ అందుకున్న యువ నటీమణులపై ఫోకస్…

రీతూవర్మ Ritu varmaహైదరాబాద్ అమ్మాయి రీతూ వర్మ బాద్షా, ఎవడే సుబ్రహ్మణ్యం తదితర సినిమాలో కనిపించినా తొలిసారి హీరోయిన్ గా పెళ్లి చూపులు సినిమాలో నటించింది. ఇందులో ఆమె పోషించిన చిత్ర రోల్ కి మంచి పేరు వచ్చింది. వెంటనే కేశవ సినిమాతో పాటు, ధ్రువ నక్షత్రంలో విక్రమ్ సరసన నటించే అవకాశం అందుకుంది.

అను ఇమ్యానుల్ Anu Emanuelమజ్ను సినిమాలో నాని సరసన ముద్దుగా నటించిన అను అందరినీ ఆకట్టుకుంది. వెంటనే మంచి ఆఫర్లను పట్టేసింది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ రిలీజ్ అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో అను ఇమ్యానుల్ చేరిపోతుంది.

కీర్తి సురేష్Keerthy Sureshతెలుగులో నేను శైలజ, నేను లోకల్ .. ఈ రెండు సినిమాలతో తానేమిటో కీర్తి సురేష్ నిరూపించుకుంది. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించే గౌరవం దక్కించుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ అందుకుంది.

ప్రగ్యా జైస్వాల్Pragya Jaiswalక్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో ప్రగ్యా జైస్వాల్ చాలా చక్కగా నటించి అందరి అభినందనలు అందుకుంది. గొప్ప దర్శకులైన కె.రాఘవేంద్రరావు, కృష్ణవంశీ సినిమాలలో హీరోయిన్ గా అవకాశం సొంతంచేసుకుంది.

పూజ హెగ్డే Pooja Hegdeఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో యువకుల హృదయాలను కొల్లగొట్టిన పూజ హెగ్డే బాలీవుడ్ అవకాశం దక్కించుకుంది. హృతిక్ రోషన్ కి జోడీగా చేసింది. అది హిట్ కాకపోయినప్పటికీ దువ్వాడ జగన్నాథ్ మూవీలో అల్లు అర్జున్ తో రొమాన్స్ కి సిద్ధమైంది.

అనుపమ పరమేశ్వరన్Anupama Parameshwaran కేరళ కుట్టీ అయినప్పటికీ అనుపమ అచ్చమైన తెలుగు అమ్మాయిలా అ..ఆ, ప్రేమమ్ చిత్రాల్లో అలరించింది. శతమానం భవతి సినిమాలో లేడీ లీడ్ రోల్ పట్టేసి హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత రామ్ చరణ్ తేజ్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ వదులుకుంది. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటిస్తోంది.

రాశీ ఖన్నా Rashi Khannaఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా తొలి సినిమా ఊహలు గుసగుసలాడే. ఊహించని హిట్. ఆమె కెరీర్ కూడా ఊహించని రీతిలో వేగం పుంజుకుంది. ఆమె నటించిన ఐదు చిత్రాలు వరుసగా రిలీజ్ కావడమే కాకుండా మరో ఐదు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్ జై లవకుశ కూడా ఉంది. ఇవి హిట్ అయితే మరో పది సినిమాలు ఆమె చేతిలో ఉంటాయి.

మెహ్రీన్ Mehreenకృష్ణగాడి వీర ప్రేమగాధలో పంజాబీ భామ మెహ్రీన్ మహాలక్ష్మి ల అందరి మతులు పోగొట్టింది. అవకాశాలు వెల్లువెత్తినప్పటికీ తొందరపడకుండా ఆమె మంచి కథలను ఎంచుకొని మళ్ళీ రాబోతోంది. ఇప్పుడు మెహ్రీన్ తెలుగులో అల్లు శిరీష్, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రవి తేజ సినిమాలు చేస్తోంది. అంతేకాదు ఫిల్లారి అనే మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.

నివేత థామస్ Nivetha Thomosగత ఏడాది నివేత థామస్ జెంటిల్ మ్యాన్ సినిమాతో విజయాన్ని సొంతంచేసుకుంది. అలాగే మరోసారి నాని పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంది. వారిద్దరూ కలిసి నటించిన నిన్ను కోరి మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. అలాగే టాలీవుడ్ క్రేజీ ప్రాజక్ట్ జై లవ కుశలోను నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emanuel
  • #Anu Emanuel Movies
  • #Anupama parameswaran
  • #anupama parameswaran movies
  • #keerthy suresh

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

3 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

4 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

19 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

20 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version