Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Rana , Varun Tej , Sai Sreenivas: రానా, వరుణ్ తేజ్ టు బెల్లంకొండ.. అందరికీ ఆ సినిమానే కావాలట.!

Rana , Varun Tej , Sai Sreenivas: రానా, వరుణ్ తేజ్ టు బెల్లంకొండ.. అందరికీ ఆ సినిమానే కావాలట.!

  • August 13, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana , Varun Tej , Sai Sreenivas: రానా, వరుణ్ తేజ్ టు బెల్లంకొండ.. అందరికీ ఆ సినిమానే కావాలట.!

రీమేక్ సినిమాల హవా ఈ మధ్య కొంచెం తగ్గింది. అలా అని ఆగిపోలేదు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)  వంటి రీమేక్ లు అక్కడక్కడా వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాల వల్ల.. అన్ని సినిమాలు కూడా ప్రతి భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా.. ఓటీటీల్లో వస్తూనే ఉన్నాయి. అందులో భాషను ఎంపిక చేసుకుని… హ్యాపీగా చూసేయొచ్చు. అందుకే రీమేక్ సినిమాల హవా తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటి టైంలో ఓ హిందీ సినిమాపై మన యంగ్ హీరోలైన రానా (Rana Daggubati) , (Varun Tej) వరుణ్ తేజ్ (Varun Tej)  , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) వంటి వారు మనసుపారేసుకున్నట్టు స్పష్టమవుతుంది.

Rana , Varun Tej , Sai Sreenivas

వివరాల్లోకి వెళితే… ‘కిల్’ (Kill) అనే హిందీ సినిమా మొన్నామధ్య రిలీజ్ అయ్యింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మొదట దాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ తో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా నిలదొక్కుకుంది. కథగా చెప్పుకోడానికి ఆ సినిమాలో ఏమీ ఉండదు. చిన్న పాయింట్.. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. విపరీతమైన వయొలెన్స్ ఉన్నప్పటికీ.. ఎమోషన్స్ బాగా పండాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ చూశారా?
  • 2 'లైగర్' రిలీజ్ తర్వాత పూరీకి రాజమౌళి తండ్రి ఫోన్.. ఏమన్నారంటే?
  • 3 మరో ‘దేవర’ బాంబు సిద్ధం చేస్తున్నారట.. పూనకాలు అంటూ హైప్‌

అందుకే ఈ సినిమాని కొన్ని మార్పులతో రీమేక్ చేస్తే.. వర్కౌట్ అవుతుందని నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. ముందుగా ఆయన రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారు. ఆయనకి నిర్మించే ఇంట్రెస్ట్ లేదు అంటే.. వేరే నిర్మాతలకు రేటు పెంచి అమ్మేస్తారు అని తెలుస్తుంది. చూడాలి మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో.

పాపులర్‌ సెలబ్రిటీల లిస్ట్‌ వచ్చింది.. టాప్‌ లిస్ట్‌లోకి చైతు ఫియాన్సీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Kill
  • #Rana
  • #Varun Tej

Also Read

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

related news

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

trending news

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

45 mins ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

2 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

2 hours ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

49 mins ago
విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

4 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

18 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version