‘అఖండ’ కి గండం : తమన్ మ్యూజిక్ తో పవన్ గాత్రం : సర్జెరీతో ప్లాన్ ఛేంజ్

బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ నాటికి కొన్ని ఏరియాలలో అఖండ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఈ ఏడాది విడుదలైన టాప్ 3 సినిమాలలో నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సింహా, లెజెండ్ స్థాయిలో కథాకథనాలు లేకపోయినా బాలయ్య అభిమానులను మాత్రం అఖండ ఆకట్టుకుంది.అయితే ఏపీలో… (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాయకుడిగా కూడా కొన్ని పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది తర్వాత అజ్ఞాతవాసి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు ఆ సినిమాలకు హైప్ అయితే క్రియేట్ చేశాయి. అయితే మరోసారి పవర్ స్టార్ (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంటే ఖలేజా మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడిందని సమాచారం. గత కొన్నిరోజులుగా మహేష్ బాబుకు స….(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మెగా డాటర్ నిహారిక నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం నిహారిక తన భర్తతో కలిసి వెకేషన్ లో ఉన్నారు. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోవడానికి నిహారిక దంపతులు స్పెయిన్ కు వెళ్లారు. స్పెయిన్, బార్సిలోనాలోని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శిస్తూ నిహారిక, చైతన్య ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. స్పెయిన్ లో నిహారిక చైతన్యలు ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. ఇద్దరూ డిన్నర్ చేయడానికి వెళ్లిన సమయంలో నిహారిక ఆహారాన్ని తినకుండా ఫోన్ తో బిజీగా ఉన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా నటించకపోయినా సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు నటిగా సాయిపల్లవి క్రేజ్ ను మరింత పెంచాయి. తన నటనతో, డ్యాన్స్ తో పూజా కన్నన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సాయిపల్లవి చెల్లెలు పూజాకన్నన్ కోలీవుడ్ మూవీ చితిరై సెవ్వానమ్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన జీ5లో రిలీజైంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.