Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Focus » రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

  • June 13, 2025 / 04:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

ఓ కథ పేపర్ పై అందంగా ఉండవచ్చు. వినడానికి బాగుండొచ్చు. కానీ తెరపై ఆవిష్కరించేప్పుడు కూడా బాగా వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ బాగా రాలేదు అని తెలిసి మేకర్స్.. సినిమాను ప్రమోట్ చేయకుండా ఉండటం చాలా తప్పు అవుతుంది.

Stars Skipped Promoting Their Films

ఒకవేళ నిర్మాత సినిమాను ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యి.. డబ్బు పెట్టినా.. హీరో, హీరోయిన్ లేదా దర్శకులు ప్రమోషన్ కి రాకపోతే ఎలా ఉంటుంది. అది ఎంత తప్పు. నిర్మాత పెట్టిన డబ్బుకి, టైంకి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అలాంటి ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.

1) రవితేజ (Ravi Teja) :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

Ravi Teja rejected Devi Sri Prasad and selected Bheems

‘ఆంజనేయులు’ సినిమా తర్వాత పరశురామ్(బుజ్జి) తో కలిసి ‘సారొచ్చారు’ అనే సినిమా చేశాడు రవితేజ. 2012 డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘త్రీ యాంగిల్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి రవితేజ హాజరు కాలేదు.

దీనిని సరిగ్గా అతను ప్రమోషన్ చేసింది కూడా లేదు. రూ.50 లక్షలు పారితోషికం బ్యాలెన్స్ ఉందని అతను ఈ ప్రాజెక్టుని పట్టించుకోలేదు అని అప్పట్లో చాలా మంది చెప్పుకున్నారు. ఇక సినిమా బాగా రాలేదు అని తెలిసి బ్యానర్ పేరును కూడా అశ్వినీదత్ మార్చేసి.. నటీనటులకు పారితోషికాలు ఎగ్గొట్టారు అని మరో ప్రచారం కూడా జరిగింది.తర్వాత ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడింది లేదు.

2) రాజ్ తరుణ్ (Raj Tarun) :

New tag for Raj Tarun

యంగ్ హీరో రాజ్ తరుణ్… ‘పురుషోత్తముడు’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రిలీజ్ టైంలో అతను ఓ కాంట్రోవర్సీలో చిక్కుకున్నాడు. అందువల్ల ఈ ప్రాజెక్టుని అతను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదు. ఈ విషయాన్ని అతను స్వయంగా మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు.

3) సుధీర్ వర్మ (Sudheer Varma) :

‘స్వామిరారా’ తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు సుధీర్ వర్మ. ఇతను చేసే సినిమాలపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్ గా ఇతను సినిమాను బాగా తీస్తాడు. తక్కువ బడ్జెట్లో తీస్తాడు అనే పేరు ఉంది కాబట్టి..! మధ్యలో ‘శాకిని డాకిని’ అనే సినిమా తీశాడు. రెజీనా- నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. దీని ప్రమోషన్స్ కి సుధీర్ వర్మ దూరంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు గురించి స్పందించడానికి ఇప్పుడు కూడా అతను ఇంట్రెస్ట్ చూపించడు.

4) వెన్నెల కిషోర్ (Vennela Kishore) :

Vennela Kishore reacts on Srikakulam Sherlockholmes incident

2024 చివర్లో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అనే చిన్న సినిమా వచ్చింది. దీనిలో వెన్నెల కిషోర్ హీరో అంటూ ప్రచారం చేశారు. కానీ అతను మాత్రం ప్రమోషన్ కి రాలేదు. దీనిపై అతన్ని ప్రశ్నిస్తే.. ‘ఈ సినిమాలో నేను హీరో అని నాకు చెప్పలేదు. కమెడియన్ గానే తీసుకున్నారు అలాగే పే చేశారు. తర్వాత నన్ను హీరో అని ప్రమోట్ చేశారు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

5) గోపీచంద్ (Gopichand) :

Gopichand taking risk for his next film3

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ‘ఆరడుగుల బుల్లెట్’ అనే సినిమా వచ్చింది. బి.గోపాల్ దీనికి దర్శకుడు. 2010 లో రావాల్సిన సినిమా ఇది. తర్వాత 2017 లో రిలీజ్ అన్నారు. చివరికి ‘సీటీమార్’ తర్వాత రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి గోపీచంద్ దూరంగా ఉన్నాడు. కనీసం ఒక్క ట్వీట్ కూడా వేసింది లేదు.

6) సుహాస్ (Suhas) :

Suhas Movies Ready for Release (4) Gorre Puranam

సుహాస్ హీరోగా ‘గొర్రె పురాణం’ అనే సినిమా రూపొందింది. కానీ ఎందుకో వెంటనే రిలీజ్ కాలేదు. మొత్తానికి గత ఏడాది చివర్లో రిలీజ్ అయ్యింది. దీని ప్రమోషన్స్ కి సుహాస్ దూరంగా ఉన్నాడు. సినిమా ఫలితం అందరికీ తెలిసిందే.

7) రానా (Rana Daggubati) :

Rana Daggubati About Working Hours in Film Industry (1)

2022 ఆరంభంలో ‘1945’ అనే సినిమా వచ్చింది. రానా,రెజీనా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్స్ కి రానా దూరంగా ఉన్నాడు. పైగా ఇది మధ్యలో ఆగిపోయిన సినిమా.. దీనిని ఎవరూ చూడొద్దు అంటూ అప్పట్లో ఓ ట్వీట్ కూడా వేశాడు. చివరికి దీనిని సి.కళ్యాణ్ తీసుకుని రిలీజ్ చేయడం జరిగింది.

8) శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) :

Shraddha Srinath About Her Career (3)

‘జెర్సీ’ ‘డాకు మహారాజ్’ సినిమాలతో శ్రద్దా శ్రీనాథ్ మంచి టేస్ట్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ‘డాకు మహారాజ్’ లో ఈమె పాత్రకి కూడా మంచి పేరొచ్చింది. ఇక ఈమె ప్రధాన పాత్రలో ‘కలియుగమ్ 2064’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సమ్మర్ కానుకగా మే 9న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి ఆమె దూరంగా ఉంది. కనీసం ఒక్క ట్వీట్ కూడా వేసింది లేదు.

9) నార్నె నితిన్ (Narne Nithiin) :

Narne Nithiin about Jr NTR (3)

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే సినిమా రూపొందింది. ఇది అతని డెబ్యూ మూవీ. కానీ కొన్ని కారణాల వల్ల.. ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ జూన్ 6న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి నార్నె నితిన్ చాలా దూరంగా ఉన్నాడు.

10) సంగీత్ శోభన్ (Sangeeth Sobhan) :

‘మ్యాడ్’ తో సంగీత్ శోభన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అతను ప్రధాన పాత్రలో ‘గ్యాంబ్లర్స్’ అనే సినిమా రూపొందింది. మే 6న రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కి అతను చాలా దూరంగా ఉంటూ వచ్చాడు. అందువల్ల సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు.J

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Narne Nithiin
  • #Raj Tarun
  • #Rana Daggubati
  • #Ravi teja

Also Read

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

related news

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja: రవితేజపై ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

8 hours ago
Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

11 hours ago
HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

12 hours ago
OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

14 hours ago
Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

14 hours ago

latest news

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన ‘ది రాజాసాబ్’ టీం..!

7 hours ago
Saiyaara: చిన్న ప్రేమకథా సినిమా.. పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్

Saiyaara: చిన్న ప్రేమకథా సినిమా.. పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్

7 hours ago
Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

7 hours ago
Pelli Choopulu Collections: 9 ఏళ్ళ ‘పెళ్ళి చూపులు’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Pelli Choopulu Collections: 9 ఏళ్ళ ‘పెళ్ళి చూపులు’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version