బన్నీ బాలీవుడ్ ఎంట్రీ :కనకాల ఫ్యామిలీ చేసిన మోసం : తగ్గేదే లె.. అంటున్న ‘ఆచార్య’

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో తొలి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకొని పుష్ప సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించాలని భావిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న పుష్ప సినిమా తొలి భాగం ఈ ఏడాది రిలీజ్ కానుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతూ ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. అయితే బన్నీ ఒక హిందీ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ తన కెరీర్ లో వందల సినిమాలు చేసింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కనకాల ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఆచార్యపై అంచనాలు భారీగా పెరిగాయి. చిరు, చరణ్ ఈ సినిమాలో నక్సలైట్లుగా కనిపిస్తారని తెలుస్తోంది. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఆమె కూతురు శ్రీదేవి విజయ్ కుమార్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..! ప్రభాస్ డెబ్యూ మూవీ అయిన ‘ఈశ్వర్’ తోనే ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఇక ‘ఈశ్వర్’ తర్వాత తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ అనే మూవీలో ఈమె హీరోయిన్ గా నటించింది. తర్వాత నిరీక్షణ,ఆది లక్ష్మీ, పెళ్లికాని ప్రసాద్,వీర.. వంటి తెలుగు సినిమాల్లో ఈమె నటించింది కానీ ..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ అందం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా ఎగబడి చూసే కుర్రాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఇక ఆమె పెళ్లి అనంతరం కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. నాలుగు పదుల వయసు వచ్చినా కూడా చెక్కు చెదరని ఐశ్వర్యం ఆమెది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఒకే ఒక్క వ్యక్తిని ఫాలో అవుతుండడం విశేషం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus