‘బ్రహ్మోత్సవం’ ప్లాప్ కు కారణం : ‘శృతి’ మించిన ముద్దులు : వర్మ ‘లైగర్’ రివ్యూ

  • July 19, 2021 / 09:36 PM IST

కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల తొలి సినిమాతోనే యువతను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ముకుంద బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ తో శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

శ్రుతి హాసన్‌కి చాలా ధైర్యం… అంతే స్థాయిలో బోల్డ్‌ కూడా. సమాజానికి భయపడి తన భావాల్ని మనసులోనే దాచేసుకునే రకం కాదు. గతంలో చాలా సందర్భాల్లో శ్రుతి హాసన్‌ ఇలా ప్రవర్తించడం చూశాం. తాజాగా వైరల్‌ అవుతున్న ఆమె పిక్స్‌ కొన్ని చూస్తే… ఆమె గట్స్‌కి వావ్‌ అనాల్సిందే. అంతేకాదు ‘శ్రుతి భలే నాటీ’ అని కూడా అంటారు. అంత నాటీ పనులు శ్రుతి ఏం చేసింది… ఎక్కడ చేసిందనేది చదివేయండి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పినా కూడా అందులో ఎదో ఒక పరమార్థం ఉంటుందని నేటితరం వారు లాజికల్ గా ఆలోచిస్తారు. అయితే వర్మ అప్పుడప్పుడు కొంత భజన కూడా చేస్తాడని రుజువవుతూనే ఉంది. పూరి జగన్నాథ్ అంటే అర్జీవికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక లైగర్ పై ఆయన ఇచ్చిన షార్ట్ రివ్యూపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. లైగర్ సీన్స్ చూశాను అంటూ టైగర్, లయన్ కంటే క్రాస్ అని పేర్కొన్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరో ప్రభాస్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టారు. అయితే ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. చరణ్, ప్రభాస్ మినహా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో సినిమాలు తీసిన త్రివిక్రమ్ ప్రభాస్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ కాంబోలో ఒక మూవీకి సంబంధించి చర్చలు మొదలయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాహుబలి సిరీస్ సినిమాల సక్సెస్ తో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ డైరెక్టర్ రాజమౌళి అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించి చెప్పిన సమయానికే సినిమా రిలీజయ్యేలా షూటింగ్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగని పక్షంలో ఆర్ఆర్ఆర్ ఆ తేదీకే రిలీజవుతుంది. చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయడనే అపవాదును రాజమౌళి చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మిగతా డైరెక్టర్లు మాత్రం ఏ తేదీకి తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారో చెప్పలేకపోతున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus