ఆమిర్ ఆమెతో ఎఫైర్ : ‘సలార్’ మూడో హీరోయిన్ : ఎన్టీఆర్ కోసం లవ్ స్టోరీ

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఎంతగానో గుర్తింపు అందుకున్న అమీర్ ఖాన్ మరోసారి విడాకులు తీసుకోవడంతో మరొక కొత్త విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఓ వర్గం వారు అదే పనిగా ట్రోల్ చేస్తుండడం కూడా మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకే రీనా దత్తతో 15ఏళ్ళ సంసారానికి ఎండ్ కార్డ్ పెట్టిన అమీర్ మరోసారి కిరణ్ రావుతో కూడా దాదాపు అంతే టైమ్ స్పెండ్ చేశాడు. 2005లో చాలా సింపుల్ గా కిరణ్ రావ్ ను పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ మళ్ళీ 16 ఏళ్లకు ఆమె నుంచి దూరమయ్యాడు.అసలు కారణం ఏమిటనే విషయంలో ఒక అనుమానం అయితే బలంగా వినిపిస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘సలార్‌’ సినిమా పోస్టర్‌, కొన్ని లీక్డ్‌ స్టిల్స్‌ చూస్తే… ప్రభాస్‌ ఫుల్‌ రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ‘కేజీఎఫ్‌’ల మొత్తం యాక్షన్ సీన్స్‌, ఎలివేషన్లతో నిండిపోతుందేమో అని అనుకుంటున్నారు అంతా. అయితే అయింది తీ… ప్రభాస్‌ను ఫుల్‌ మాస్ రోల్‌లో చూడొచ్చు అనుకునేవాళ్లూ ఉన్నారు. అయితే సినిమాకు ఇంకాస్త గ్లామర్‌ ఉంటే బాగుండు అనుకునేవాళ్లూ ఉన్నారు. రెండో టైప్‌ వాళ్లకు గుడ్‌ న్యూస్‌. ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య పెరగింది. ఒకరు…కాదు ముగ్గురు నాయికలు ఈ సినిమాలో కనిపిస్తారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడంటూ చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కాంబో వర్కవుట్ అవ్వలేదు. తమిళంలో అట్లీ రూపొందించే సినిమాలపై ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తూనే ఉన్నాడు. ఎన్టీఆర్ తో అట్లీ సినిమా ఉంటుందని ఓ నిర్మాత చెబుతూనే ఉన్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఓ అడుగు ముందుకు కదిలిందని సమాచారం. ఇటీవల అట్లీ వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పాడట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మూడో సినిమాగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాపై రిలీజ్ కు ముందే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మగధీర తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడం, నాగబాబు నిర్మాతగా వ్యవహరించడం, ఆరెంజ్ మూవీలో అన్ని పాటలు రిలీజ్ కు ముందే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అందరూ భావించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ నిన్న హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ భిష్ణోయ్ మనవడు భవ్య భిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే మెహ్రీన్ చేసిన ప్రకటన గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సీనియర్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ వచ్చిందని అందుకే మెహ్రీన్ బ్రేకప్ చేసుకుందని వార్తలు వస్తుండటం గమనార్హం. అయితే కొన్ని రోజుల క్రితమే మెహ్రీన్ సీనియర్ హీరో సినిమాలో నటించడం లేదని స్పష్టతనిచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus