కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్ ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “ సలంగై ఓలి “ , “ మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదల అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు . శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళా ఖండం ,” సాగర సంగమం “(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
నటించిన సినిమాలు తక్కువే అయినా యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు విజయ్ దేవరకొండ క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం లైగర్ పేరుతో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్టైతే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు మార్కెట్ ను పెంచుకునే అవకాశం ఉంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా క్రేజ్ అందుకుంటున్న అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప రాజ్ గా రాబోతున్న విషయం తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే అత్యదిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ కూడా ఉండబోతున్నట్లు క్లారిటీ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. రన్ టైమ్ అనుకున్న దానికంటే మరీ ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వడం డైరెక్టర్ హీరోకు ఆర్థికంగా బాగా హెల్ప్ అయినట్లు తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!