పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సన్నివేశంలోనైనా అద్భుతంగా నటించి తన నటనతో మెప్పించగలరు. ఈశ్వర్ సినిమా నుంచి సాహో సినిమా వరకు ప్రభాస్ తన నటనతో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఒక సన్నివేశంలో నటించడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రభాస్ చక్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అసిన్, ఛార్మీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.అయితే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ చిత్రానికి ప్రశంసలు మాత్రం దక్కాయి. సినిమాలో ప్రభాస్ నటనకు మంచి పేరు రావడంతో పాటు చక్రం పాత్రకు ప్రభాస్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే కామెంట్లు వినిపించాయి. అయితే ఆ సినిమాలో ప్రభాస్ ఒక సన్నివేశంలో ‘గే’గా కనిపించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సాధారణంగా హీరోలకు సినిమాకి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తుంటారు నిర్మాతలు కొన్నాళ్లక్రితం వరకు ఇదే పద్ధతి నడిచింది. కానీ ఈ మధ్యకాలంలో హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. దీని వలన ప్రొడక్షన్ ఖర్చులు తగ్గుతున్నాయి. అలానే హీరోలకు వచ్చే ప్రాఫిట్ కూడా బాగా పెరిగింది. దీంతో హీరోలు ఈ పద్దతినే ఫాలో అవుతూ భారీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో పవన్ కూడా ఇలానే చేసి ఎక్కువ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
చాలా మంది సెలబ్రిటీలు యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేసి రకరకాల వీడియోలను షేర్ చేస్తున్నారు. యాంకర్ శ్యామల కూడా ఇటీవల ‘ఏం చెప్పారు శ్యామల గారూ’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ తెరిచింది. ఈ ఛానెల్ లో రీసెంట్ గా హోమ్ టూర్ అంటూ తన ఖరీదైన విల్లాను చూపించింది. ప్రస్తుతం ఈ విల్లా నిర్మాణంలో ఉంది. దీన్ని మొత్తం పాలరాతితో నిర్మిస్తున్నారు. ఈ పాలరాతి భవనం కోసం చాలా వెతికమంటూ తన ఇల్లు మొత్తం వీడియోలో చూపించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సీనియర్ స్టార్ హీరోల సినిమాలు అంటే హీరోయిన్ కోసం వెతుక్కోవడం పరిపాటి. ఎందుకంటే వారికి తగ్గ హీరోయిన్ల దొరక్క, దొరికినా వారు ఒప్పుకోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో సీనియర్ స్టార్ హీరోల పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే చిరంజీవి సమస్య మరోలా ఉంది. ‘లూసిఫర్’ రీమేక్‌లో హీరోయిన్ పాత్ర కోసం చర్చ ఓవైపు నడుస్తుంటే, హీరో సోదరి పాత్ర కోసం మరోవైపు వెతుకులాట నడుస్తోంది. ‘లూసిఫర్’ సినిమాను చిరంజీవి ఓకే చెప్పిన వెంటనే చాలామందికి వచ్చిన మొదటి డౌట్…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
అండర్ కవర్ కాప్… తెలుగులో సినిమాలో హిట్ కాన్సెప్ట్… సూపర్ హిట్ కాన్సెప్ట్. మహేష్‌బాబుకు ఈ కాన్సెప్ట్ ఇండస్ట్రీ హిట్ పడింది… అదే ‘పోకిరి’. అందులో పండు అలియాస్ కృష్ణ మనోహర్‌గా మహేష్ అద్భుతం సృష్టించాడు. ఇప్పుడు మరోసారి మహేష్ నుండి అలాంటి సినిమా ఆశించొచ్చు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఈసారి పండుగాడు పూరి స్టైల్‌లో కాదు… త్రివిక్రమ్ స్టైల్‌లో ఉంటాడట. అంటే SSMB28 కాన్సెప్ట్ అండర్ కవర్ కాప్ అన్నమాట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!