వకీల్ సాబ్ కంటిపాప : మోసపోయిన కాజల్ : వెంకీకి రే చీకటి

  • March 17, 2021 / 07:56 PM IST

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. దాంతో నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నాడు.ఇప్పటికే ‘మగువా మగువా’ ‘సత్యమేవ జయతే’ వంటి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.ఆ పాటలు సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసలు కూడా కురిపించాయి. ఇందులో భాగంగా ఈరోజు థర్డ్ సింగిల్ అయిన ‘కంటి పాప’ ను కూడా విడుదల చేసారు.దానికి కూడా మంచి స్పందన లభిస్తుంది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నిజ జీవితంలో కూడా కాజల్ ఓ సందర్భంలో మోసపోయిందట. ఈ విషయం చెప్పగానే అందరూ ఆమె ప్రేమ వ్యవహారాల్లో మోసపోయి ఉంటుంది అనుకుంటారేమో.. కానీ అదేమీ కాదు…!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఈ మధ్యకాలంలో హీరోలంతా ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ, రాజ్ తరుణ్ లాంటి హీరోలు అంధులుగా నటించారు. రామ్ చరణ్ చెవిటివాడిగా, ఎన్టీఆర్ నత్తి క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులను బాగానే ఎంటర్టైనర్ చేశారు. ఇప్పుడు వీరి మాదిరిగానే సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్ 2’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ వస్తోన్న సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మరో సావిత్రిగా మిగిలిపోయిందట. సీనియర్ హీరోయిన్ గౌతమి ఎమోషనల్ కామెంట్స్.. వైరల్..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నరేశ్‌ కొడుకు ఇలా అయిపోయాడేంటి? ఫొటోలు వైరల్‌..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని టాక్ బలంగా వినిపిస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus