విద్యుల్లేఖ బికినీ ఫోజులు : ఒరిజినల్ రెబల్ స్టార్ అట : పాత పేరు.. కొత్త జీవితం

హీరోయిన్ల హాట్ ఫోజులు చూసి చూసి ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. అందుకే హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేస్తున్నా.. ఆఖరికి నగ్న ఫోజులు ఇస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు నెటిజన్లు. అలాంటి తరుణంలో తన హాట్ ఫోజులతో అందరినీ విస్మయానికి గురి చేస్తుంది కమెడియన్ విద్యుల్లేఖ రామన్. రెండేళ్ల క్రితం వరకూ డ్రమ్ములా ఉండే విద్యుల్లేఖ పెళ్లి అనంతరం లాక్ డౌన్ టైమ్ లో డైటింగ్ స్టార్ట్ చేసింది. తాను ప్రేమించి పెళ్లాడిన సంజయ్ ఎలాగూ ఫిట్ నెస్ ఎక్స్ పెర్ట్ అవ్వడంతో..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘మా’ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారు. ఓ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ పెద్దలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు మంచు విశాను. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణలను కలిసిన మంచు విష్ణు తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజుని కలిశారు. ఆయన ఇంటికి వెళ్లిన మంచు విష్ణు తన ప్రణాళికపై చర్చించారు. తనకు మద్దతు ఇవ్వాలని కృష్ణంరాజుని కోరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా పదేళ్ల వరకు ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ అందుకున్న సమంత, అక్కినేని నాగచైతన్య ఇటీవల వారి బంధానికి ముగింపు కార్డు వేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు పదేళ్ల వరకు ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే విషయం పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక అసలు కారణాలు ఏమిటి అనేది ఇంతవరకు బయటకు రాలేదు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు ప్రేమకథలు చాలానే వచ్చాయి. అయితే వాటిలో మరపురానివి మాత్రం కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో ‘నిన్నే పెళ్లాడతా’ ఒకటి. ప్రేమ, కుటుంబం… అనే రెండు కాన్సెప్ట్‌లను కలిపి ఒకే సినిమాలు చూపించడం అంత ఈజీ కాదు. అందులోనూ ఇప్పుడు చూసినా… ఫ్రెష్‌నెస్‌ ఉట్టిపడేలా తీయడం చాలా కష్టం. కానీ దీన్ని చేసి చూపించారు కృష్ణవంశీ. ఆర్జీవీ స్కూలు నుండి వచ్చినా… తనదైన శైలిలో చేసి వావ్‌ అనిపించారు. అలా ఎవర్‌గ్రీన్‌ లవ్‌స్టోరీగా నిలిచిన ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం… (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చారు. చాలా కాలంగా వీరి విడిపోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలపై ఈ జంట స్పందించలేదు. చైతు ‘లవ్ స్టోరీ’ ఈవెంట్ లో సమంత ఎక్కడా కనిపించకపోవడంతో.. వీరిపై వచ్చిన రూమర్స్ నిజమేమో అనుకున్నారు. దానికి తగ్గట్లే తాజాగా ఈ జంట ‘మేం విడిపోతున్నాం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వీరు తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ ఖంగుతింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ‘ఎందుకు విడిపోతున్నారో కారణం చెప్పండి’ అంటూ నిలదీస్తున్నారు.
(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus