Himaja: ‘బిగ్ బాస్’ బ్యూటీ హిమజ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 22, 2021 / 05:48 PM IST

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు నటి హిమజ. పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో అలరించిన ఈమె ‘బిగ్ బాస్3′ లో కూడా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. తాను అనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది హిమజ.’బిగ్ బాస్’ ప్రేక్షకులకు ఈమెలోని ఆ స్వభావమే బాగా నచ్చింది అని చెప్పాలి. అంతేకాదు ‘హిమజ హిమజ డేర్ అండ్ డాషింగ్ గర్ల్’ అంటూ హౌస్మేట్స్ అంతా ఈమె పేరుతో ఓ పాటను కూడా పాడేవారు అంటే ఈమె ఏ రేంజ్లో అదరగొట్టేదో అర్ధం చేసుకోవచ్చు.

ఎప్పుడూ కళకళలాడుతూ కనిపించే హిమజ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ఈమె మోడ్రన్ డ్రెస్ లో కనిపించడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus