Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోడీ… సందడి

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోడీ… సందడి

  • January 30, 2022 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

22 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోడీ… సందడి

‘ఏమి చేయమందువే…’ యూట్యూబ్‌లో ఈ పాట థంబ్‌ నెయిల్‌ కనిపిస్తే క్లిక్‌ చేసి పాటను చూసి, విని ఆస్వాదించని వారుండరు. అంతగా ఆ పాట హిట్‌ కొట్టింది. ఈ రోజుల్లో ఆ పాట వచ్చి ఉంటే… రీల్స్‌, షార్ట్స్‌ అంటూ ఉప్పెనలా వచ్చేసేవి. ‘ప్రియురాలు పిలిచింది’ సినిమాలోని పాట అది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అంటారా? ఉంది.. విషయం ఉంది! అదే ఆ సినిమాలో నటించిన అజిత్‌, టబు మరోసారి స్క్రీన్ షేర్‌ చేసుకోబోతున్నారు.

అది కూడా 22 ఏళ్ల తర్వాత. అదీ మేటర్‌. ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా 2000 సంవత్సరంలో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో పాట, అందులోనూ ఇద్దరి కెమిస్ట్రీ, సినిమాల్లో ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు అపురూపమనే చెప్పాలి. అజిత్‌ లవర్‌బాయ్‌గా వెలుగొందుతున్న రోజులవి. వరుసగా ప్రేమ సినిమాలు చేసి… ఆ ఇమేజ్‌ను డబుల్‌, ట్రిపుల్‌ చేసుకుంటూ వచ్చాడు. మరోవైపు టబు సౌత్‌, నార్త్‌ సినిమాల్లో విరివిగా నటిస్తోంది.. అలాంటి సమయంలోనే ఈ సినిమా వచ్చింది.

అయితే ఆ తర్వాత మళ్లీ ఈ కాంబో వైపు ఎవరూ దృష్టి పెట్టలేదు. దీంతో వన్‌ టైమ్‌ వండర్గానే ఈ జోడీ మిగిలిపోతుంది అనుకున్నారు. అయితే ఆ కాంబోను మళ్లీ చూడాలి అనుకుంటున్న వారి కోసం హెచ్‌.వినోథ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. అజిత్‌తో వినోథ్‌ ప్రస్తుతం ‘వలిమై’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ సినిమాలో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ నచ్చి అజిత్‌… వినోథ్‌కు మరో ఛాన్స్‌ ఇచ్చారట.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం. అందులో భాగంగా కాస్ట్‌ అండ్‌ క్రూను ఎంపిక చేసే పనిలో పడ్డారు. అప్పుడే టబు పేరు చర్చకు వచ్చిందట. కొత్త సినిమాలో అజిత్‌ మధ్య వయస్కుడిగా కనిపిస్తాడట. ఆ పాత్ర కోసం నాయిక ఎవరు అనుకుంటున్నప్పుడు… టబు అయితే బాగుంటుందని సూచించారట. అన్నీ అనుకున్నట్లు సాగితే 22 ఏళ్ల తర్వాత ‘ప్రియురాలు పిలిచింది’ కాంబోను మళ్లీ మనం వెండితెరపై చూడొచ్చు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Priyuralu Pilichindi Movie
  • #Tabu

Also Read

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

related news

Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

trending news

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

2 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

3 hours ago
Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

3 hours ago
Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

3 hours ago
Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

4 hours ago

latest news

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

2 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

2 hours ago
Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

2 hours ago
Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

2 hours ago
Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version