Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

  • October 31, 2025 / 01:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ అనే మరో రా అండ్ రస్టిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ని పాన్ ఇండియా స్థాయిలో తీసిన శ్రీకాంత్ ఓదెల.. ‘ది పారడైస్’ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా.. హాలీవుడ్ సెన్సేషన్ రయన్ రైనోల్డ్స్‌ను సమర్పకుడిగా తీసుకొచ్చేనందుకు చర్చలు జరుపుతున్నారట.

The Paradise Movie

అవి దాదాపు సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కార్యరూపం దాలిస్తే తెలుగు మిడ్ రేంజ్ సినిమా హాలీవుడ్ స్థాయికి వెళ్లడం అనేది ఓ రికార్డు అవుతుంది. ఆ తర్వాత మిడ్ రేంజ్ సినిమాలకు కూడా మంచి రోజులు వస్తాయి.

Director Srikanth Odela reveals Nani’s look in The Paradise (1)

ఇక ‘ది పారడైజ్’ సినిమాని ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా నాని కూడా ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్ తో సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రయన్ రైనోల్డ్స్‌ కూడా సమర్పకుడిగా చేరితే ఈ ప్రాజెక్ట్ స్కేల్ మరింత పెరిగే అవకాశం ఉంది.

mohan babu in the paradise

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాఘవ్ జుయాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని భాషల్లోనూ కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ఆడియో రైట్స్ రూ.18 కోట్ల భారీ రేటుకు అమ్ముడైన సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు మరో తమిళ సినిమా తీస్తున్న దిల్‌ రాజు.. డిజాస్టర్‌ ఇచ్చిన డైరక్టర్‌తోనే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #The Paradise

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

15 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

15 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

16 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

16 hours ago

latest news

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

15 mins ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

4 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

15 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

20 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version