Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hrithik Roshan: బ్లాక్‌ బస్టర్‌ సినిమాపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌… ఏమన్నాడంటే?

Hrithik Roshan: బ్లాక్‌ బస్టర్‌ సినిమాపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌… ఏమన్నాడంటే?

  • August 9, 2023 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hrithik Roshan: బ్లాక్‌ బస్టర్‌ సినిమాపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌… ఏమన్నాడంటే?

సినిమా కథ చదవుతున్నప్పుడు చప్పట్లు కొట్టేశాం, ఈలలు వేసేశాం, కన్నీళ్లు పెట్టుకున్నాం అని హీరోలు చెబుతుంటే… కొంతమంది ‘అవునా నిజమా’ అని అంటుంటారు. ఎందుకంటే కథ వింటే అలా చేస్తారా అనే డౌట్‌ రావడమే కారణం. అయితే వాళ్లు నటులు కథ చెబుతున్నప్పుడే దానిని విజువలైజ్‌ చేసేస్తుంటారు. అందుకే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. అలా తాను కూడా ఓ సినిమా కథ వింటూ ఏడ్చేశాను అని చెప్పేశాడు స్టార్‌ హీరో.

అతనెవరో కాదు బాలీవుడ్‌ గ్రీక్ గాడ్‌ హృతిక్‌ రోషన్‌. ఆయన అలా కన్నీళ్లు పెట్టుకున్న సినిమా‘కొయి మిల్‌ గయా’. హృతిక్‌ ‘కహోనా ప్యార్‌ హై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా… ఆ తర్వాత వరుస పరాజయాలు వచ్చాయి. దీంతో కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుందా అనే సమయంలో ‘కొయి మిల్‌ గయా’ సినిమా వచ్చింది. మానసికంగా బలహీనంగా ఉన్న రోహిత్‌ మెహ్రా అనే యువకుడి పాత్రలో హృతిక్‌ రోషన్‌ ఆ సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నాడు.

‘కొయి మిల్‌ గయా’ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హృతిక్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. రోహిత్‌ పాత్ర తాను చేయడానికి… నిజ జీవితంలోని ఎన్నో సంఘటనలు ఉపయోగపడ్డాయని చెప్పాడు. పాఠశాలలో ఉన్నప్పుడు బెదిరింపులకు గురయ్యాని చెప్పిన హృతిక్‌… తనకు నత్తి ఉండటంతో సరిగ్గా మాట్లాడలేకపోయేవాడినని చెప్పాడు. అలా రోహిత్‌ పాత్రకు కావాల్సిన చాలా విషయాలు తన జీవితమే తనకు ఇచ్చిందని చెప్పాడు.

అలాగే ‘కొయి మిల్‌ గయా’ స్క్రిప్ట్‌ చదువుతున్నంతసేపు ఏడ్చేశానని కూడా చెప్పాడు. ఆ స్క్రిప్ట్‌ చదవడానికి ఏడు గంటలు పట్టిందట. ప్రతి మూడు పేజీలకోసారి తనకు ఏడుపు వచ్చేసేదట. అంతేకాదు ఆ సినిమా కథ చాలా బాగుంటుందని, ఒక్క ముక్కలో చెప్పాలంటే అద్భుతం అని పొగిడేశాడు హృతిక్‌. ఆ సినిమాత నకు జీవితంలో ఎన్నో నేర్పించిందని, నన్ను నేనుగా నిరూపించుకోవడానికి ఉపయోగపడిందని కూడా చెప్పాడు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version