Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » Vijay: విజయ్ దేవర కొండ ఓపెన్ చేసిన సైట్ గంటలోనే ఎంత మంది రిజిష్టర్ అయ్యారో తెలిస్తే షాక్ అవుతారు..!

Vijay: విజయ్ దేవర కొండ ఓపెన్ చేసిన సైట్ గంటలోనే ఎంత మంది రిజిష్టర్ అయ్యారో తెలిస్తే షాక్ అవుతారు..!

  • September 7, 2023 / 10:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: విజయ్ దేవర కొండ  ఓపెన్ చేసిన సైట్  గంటలోనే ఎంత మంది రిజిష్టర్ అయ్యారో  తెలిస్తే షాక్ అవుతారు..!

టాలీవుడ్ సెన్సెషన్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ – స్టార్ హీరోయిన్ సమంత జంటగా కలిసి నటించిన చిత్రం ఖుషి. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో హిట్ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది. సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతానికి ఈ సినిమా దాదాపు రూ.70కోట్లకు పైగా వసూలు చేసింది.

దీంతో లైగర్ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. ఇటీవల మూవీ టీం సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా విశాఖపట్నంలో ఈ సినిమా సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ మీట్‌లో భాగంగా విజయ్ దేవరకొండ 100 కుటుంబాలకు నా తరఫున కోటి రూపాయలు ఇవ్వబోతున్నానంటూ ప్రకటించాడు. త్వరలోనే ఆ వంద కుటుంబాలను ఎంపిక చేసి తానే స్వయంగా వాళ్ళకి లక్ష రూపాయలు చెక్కులు అందిస్తానని చెప్పుకొచ్చారు.

తాను ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకునేందుకు చెప్పినట్లుగానే ప్రాసెస్ స్టార్ట్ చేశాడు (Vijay) విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలోనే తాను ప్రకటించిన కోటిలో లక్ష రూపాయలు కావాలంటే అభిమానులు డీటెయిల్స్ పంపించండి.. ‘ నా విజయం అండ్ సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.. కాబట్టి నా సంపాదన నుంచి ఒక కోటి రూపాయలు మీతో షేర్ చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాను. వంద కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాను’ అంటూ రాసుకొచ్చాడు.

అయితే ఈ క్రింద విధంగా అప్లై చేసుకోండి. ఇది నిజంగా ఎవరికైనా సాయం చేస్తే అది నాకు చాలా సంతోషం అంటూ ఆ లింకును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ వైరల్ కావడంతో నెట్టింట అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సైట్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే 50000లకు పైగా రిజిష్టర్ చేసుకున్నారు. మరి వారిలో అదృష్టం ఉన్న 100 కుటుంబాలు ఎవరో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

1 hour ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

4 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

23 hours ago

latest news

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

24 mins ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

16 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

17 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

18 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version