Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bro Movie: పవన్ సినిమాకు భారీ షాక్…ఇది ఘోర అవమానమే!

Bro Movie: పవన్ సినిమాకు భారీ షాక్…ఇది ఘోర అవమానమే!

  • August 2, 2023 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bro Movie: పవన్ సినిమాకు భారీ షాక్…ఇది ఘోర అవమానమే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఇప్పటికీవరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో. ఈ సినిమా జులై 28వ తేదీ విడుదలైంది.. ఇలా ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని చోట్ల మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించుకోగా మరికొన్ని చోట్ల ఏమాత్రం కలెక్షన్లను రాబట్ట లేకపోయింది.

ఇలా ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో కొన్నిచోట్ల ఈ సినిమాను తొలగించి ఈ సినిమా కన్నా రెండు వారాలపాటు ముందు వచ్చినటువంటి బేబీ సినిమాని వేయడానికి థియేటర్ యాజమాన్యం ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో సినిమాలు తొలగించి మరొక చిన్న హీరో సినిమాని వేయడం అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ కు ఇది కూడా అవమానమని చెప్పాలి.

ఇలా పవన్ కళ్యాణ్ సినిమాని తొలగించి మరో సినిమాని వేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.ఇలా బ్రో సినిమాని తొలగించి బేబీ సినిమా వేస్తున్నారన్న విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. మొదటి మూడు రోజులు కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అనంతరం ఈ సినిమా కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి.

దీంతోపలుచోట్ల ఈ సినిమాని (Bro Movie) తొలగించాలని థియేటర్ యజమానులు నిర్ణయించుకున్నారు. ఇక బేబీ సినిమా ఎంతో ఎమోషనల్ సినిమా కావడంతో ఈ సినిమాకి ఇప్పటికీ హౌస్ ఫుల్ కావడం గమనార్హం. ఈ సినిమా ఇప్పటికే 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనాలు సృష్టించింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

18 hours ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version