Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

  • September 3, 2026 / 12:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

ఎప్పుడు సినిమా పోతుందా.. ఎప్పుడు కామెంట్‌ చేద్దామా అని ఎదురుచూస్తుంటారు మన టాలీవుడ్‌లో. మంచి సినిమా తీసి.. వసూళ్లు రాకపోతే.. ఆ కష్టం వృథా అయినట్లే అని అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ అయితే.. ఆ హీరో మీద, దర్శకుడి మీద బకెట్ల బకెట్ల బురద పోసేస్తుంటారు. ఈ మాటలు టాలీవుడ్‌ జనాలకు కాస్త నొప్పించొచ్చు కానీ.. ఇవి నిజం. కావాలంటే ‘పెద్ది’ సినిమా సమయంలో హీరో రామ్‌చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు సానా గురించి తూలనాడి మాట్లాడినవారిని గుర్తుకు తెచ్చుకుండి.

Sandalwood

ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడెందుకు ఈ చర్చ అనుకుంటున్నారా? ఇంకెందుకు ‘టాక్సిక్‌’ సినిమా వచ్చింది కాబట్టి. ఆ సినిమాకు, టాలీవుడ్‌కి ఏం సంబందం అనుకుంటున్నారా? నిజానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఓ సినిమా వచ్చి, అందులోని ఏవో కొన్ని అంశాలపై బేధాభిప్రాయాలు రాగానే సొంత పరిశ్రమలోని వారే కత్తులు నూరడం సరికాదు అని నేర్పిన సినిమా అది. ‘టాక్సిక్‌’ సినిమా భారీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే యశ్‌ నటనను ప్రశంసిస్తున్నారు చాలామంది.

అందులో సినిమా ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, రిషభ్‌ శెట్టి సినిమాకు, యశ్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు సీనియర్‌ నటి సుమలత ఈ సినిమాపై స్పందించారు. ‘టాక్సిక్‌’ సినిమా చూశానని చెబుతూ యశ్‌కు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. యశ్‌.. నువ్వు ఏ విషయానికీ భయపడకుండా ధైర్యంగా ఇక్కడి దాకా వచ్చావు. ఈ సినిమాలో నీ నటన అద్భుతం. నీ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని రాసుకొచ్చారు.

నువ్వు ముందుచూపు ఉన్న వ్యక్తివి. వివేకంతో ఆలోచిస్తావు. ఇప్పుడు అలానే ఆలోచించు. సినిమాపై వచ్చే విమర్శలను పట్టించుకోకు. బహుశా ‘టాక్సిక్’ ఇప్పుడు రావాల్సిన సినిమా కాదేమో.. భవిష్యత్తులో విడుదలవ్వాల్సిందేమో. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, ఈ చిత్రాన్ని అర్థం చేసుకోలేని ట్రోల్‌ చేస్తున్నారు. మన విజయం పక్కవారికి అసూయగా ఉంటుందని గమనించు. భవిష్యత్తులో ‘కేజీఎఫ్‌’ను మించిన హిట్ అందుకుంటావని ఆశిస్తున్నా అని అందులో రాసుకొచ్చారు.

ఇప్పుడు చెప్పండి టాలీవుడ్‌లో ఓ సినిమా పోయి, హీరోకు మంచి పేరొస్తే.. ఇలా సపోర్టు వచ్చిందా? రాలేదు కదా.. కాబట్టి శాండిల్‌ వుడ్‌ మనకంటే చిన్న పరిశ్రమే అవ్వొచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో చాలా పెద్ద పరిశ్రమ.

సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kiccha Sudeep
  • #Rishab Shetty
  • #sandalwood
  • #Sumalatha
  • #Upendra

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version