Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సుకుమార్ సినిమా కోసం అన్నివిధాలుగా సిద్దమవుతున్న బన్నీ

సుకుమార్ సినిమా కోసం అన్నివిధాలుగా సిద్దమవుతున్న బన్నీ

  • March 13, 2020 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ సినిమా కోసం అన్నివిధాలుగా సిద్దమవుతున్న బన్నీ

అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో హ్యాంగ్ ఓవర్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. ఆ మూవీ ఆయనకు ఏకంగా ఓ భారీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. చాల చోట్ల నాన్ బాహుబలి రికార్డులు బన్నీ చిత్రం సొంతం చేసుకుంది. ఇక ఆయన తదుపరి చిత్ర షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. సుకుమార్ ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కేరళలో చిత్రీకరించారు. ఆ షెడ్యూల్ నందు బన్నీ పాల్గొనలేదు. నెక్స్ట్ షెడ్యూల్ సైతం అక్కడే ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ నందు బన్నీ కూడా పాల్గొనాల్సి ఉండగా అన్నివిధాలుగా సిద్ధం అవుతున్నాడట.

5-Allu Arjun

అల్లు అర్జున్ ఈ చిత్రంలో లారీ డ్రైవర్ రోల్ చేయనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కుతున్న తరుణంలో బన్నీ ఊర మాస్ డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. అందుకే ఆయన జుట్టు మరియు గడ్డం పెంచడం జరిగింది. ఇక పాత్రలో పర్ఫక్షన్ కోసం ఆయన రాయలసీమ చిత్తూరు యాస నేర్చుకుంటున్నారు. దానితో పాటు లారీ డ్రైవింగ్ గురించి కూడా శిక్షణ తీసుకుంటున్నాడట. లారీ స్టీరింగ్ పట్టుకొని ఆయన కుస్తీ పడుతున్నారని తెలుస్తున్న సమాచారం. కెరీర్ బిగినింగ్ నుండి బన్నీ పాత్ర పర్ఫెక్షన్ కోసం చాల కష్టపడతాడు. నాపేరు సూర్య సినిమాలో ఆర్మీ జవాన్ రోల్ కోసం ఆయన కష్టపడి చాల మేక్ ఓవర్ అయ్యారు. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ హీరోగా దేశముదురు సినిమాతో ఆయన ట్రెండ్ సృష్టించారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Ala Vaikunthapurramloo
  • #Allu Arjun
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

related news

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Sir Madam Collections: చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్టే

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

trending news

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

10 hours ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

10 hours ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

11 hours ago
Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

11 hours ago
Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

14 hours ago

latest news

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

14 hours ago
Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

18 hours ago
కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version