Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ఐటమ్ సాంగ్స్ లోని మజా చూడాలనుంది – రాశిఖన్నా

ఐటమ్ సాంగ్స్ లోని మజా చూడాలనుంది – రాశిఖన్నా

  • October 3, 2016 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐటమ్ సాంగ్స్ లోని మజా చూడాలనుంది – రాశిఖన్నా

సినిమా సినిమాకి సక్సెస్ రేటుతో పాటు తన రేంజ్ ని పెంచుకుని స్టార్ హీరోయిన్ దిశగా అడుగులు వేస్తోంది రాశి ఖన్నా. ఈ సంవత్సరంలో ఇప్పటికే విడుదలైన సుప్రీమ్, హైపర్ సినిమాల్లో బెల్లం శ్రీదేవి, భానుమతి పాత్రల సాయంతో ప్రేక్షకులకు మరింత చేరువైన రాశి గోపీచంద్ సరసన నటించిన ఆక్సిజన్ సినిమాతో మరోమారు తెరపైకి రానుంది. ఇలా వరుస సినిమాలతో సందడి చేస్తోన్న ఈ ఢిల్లీ సోయగం మున్ముందు తన కెరీర్ మూడు సినిమాలు ఆరు ఐటెం సాంగ్స్ తో ఉండాలని కోరుకుంటోంది.

రాశి ఐటమ్ సాంగ్స్ చేయటమేంటి అని ఆశ్చర్యంగా ఉంది కదూ..! నిజానికి రాశికి ఈ తరహా పాటలు చేయడం ఇష్టం లేదట. అయితే వాటిలోని మజా ఏంటో తెలియాలంటే చేయాల్సిందే అంటోంది. అవకాశం వస్తే చేస్తానంటూ దర్శకులకు హింట్ ఇచ్చింది. వీటితోపాటు దర్శకులు శక్తిమంతమైన కథలు తీసుకొస్తే నాయిక ప్రాధాన్య చిత్రాలకు సై అంటోంది ఈ అమ్మడు. అయితే డాన్స్ తో, అందంతో దుమ్ము దులిపేస్తూ తమన్నా ఐటమ్ సాంగ్స్ లీగ్ లో ముందున్న మాట తెలిసిందే. ఇప్పుడు రాశి తనతో పోటీ పడాలంటే డాన్సింగ్ స్కిల్స్ పెంచుకోక తప్పదు. ఇదిలా ఉంటే తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోన్న ఈ అందాల భామ రవితేజతో రెండోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamanna
  • #alludu seenu movie
  • #Hyper Movie
  • #Raashi khanna

Also Read

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

1 hour ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

3 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

3 hours ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

4 hours ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

5 hours ago

latest news

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

3 hours ago
రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

5 hours ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

20 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version