Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ కలక్షన్లపై తారక్

జనతా గ్యారేజ్ కలక్షన్లపై తారక్

  • September 17, 2016 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ కలక్షన్లపై తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ టాలీవుడ్ లో రికార్డులను తిరగ రాస్తోంది. హిట్ డైరెక్టర్ కొరటాల శివ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కలక్షన్ల వర్షం కురిపిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అత్యంత వేగంగా 50, 100 కోట్ల క్లబ్ లో చేరిన తెలుగు సినిమా(నాన్ బాహుబలి) గా చరిత్ర సృష్టించింది. అయితే ఈ రికార్డులను చూసి తారక్ పొంగి పోవడం లేదు.

అసలు తాను రికార్డ్స్ గురించి పట్టించుకోనని చెప్పారు. మంచి సినిమాని చూశామని తృప్తి తో థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటికి వెళ్లాలనేదే తన కోరికని ఎన్టీఆర్ వెల్లడించారు. ఆలా జరిగినప్పుడు నేనే కాదు, మా చిత్ర యూనిట్ సంతోషిస్తోందని వివరించారు. జనతా గ్యారేజ్ విజయం మా టీమ్ మొత్తానికి ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తర్వాతి సినిమా బాగా రావాలని కష్టపడుతానని యంగ్ టైగర్ చెప్పారు. అంతే గాని పొంగి పోవడం, కుంగి పోవడం ఉండదని స్పష్టం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #janatha garage
  • #Janatha Garage Collections
  • #Nitya menon
  • #NTR

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

7 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

7 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

10 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

11 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

5 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

8 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version