Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » తమన్నా లాంటి డ్యాన్సర్ ని చూడలేదు : ప్రభుదేవా

తమన్నా లాంటి డ్యాన్సర్ ని చూడలేదు : ప్రభుదేవా

  • August 2, 2016 / 08:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా లాంటి డ్యాన్సర్ ని చూడలేదు : ప్రభుదేవా

మిల్కీ బ్యూటీ తమన్నాపై ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె లాంటి డ్యాన్సర్ ని తాను చూడలేదని చెప్పారు. వీరిద్దరూ కలిసి మూడు భాషల్లో తెరకెక్కిన అభినేత్రి సినిమాలో నటించారు. ఈ చిత్రానికి హిందీ, తమిళంలో డెవిల్ అనే పేరును ఖరారు చేశారు. ప్రభుదేవా దర్శకునిగా మారిన తర్వాత నటించడం తగ్గించేశారు. తమిళ చిత్రాల్లో అయితే 2004 తర్వాత కనిపించలేదు. మళ్లీ 12 ఏళ్లకి  డెవిల్ చిత్రంతో ముందుకొస్తున్నారు.

ఈ చిత్రం గురించి ప్రభుదేవా మాట్లాడుతూ “విజయ్ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని నేనే నిర్మించాలని అనుకున్నాను. ఇప్పుడు నేను చేసిన పాత్ర కోసం వేరే నటుడిని తీసుకున్నాం. కానీ అతను పక్కకు తప్పుకోవడం తో నేను నటించాల్సి వచ్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్, హారర్ వంటి అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది” అని చెప్పారు. “ఈ చిత్రీకరణలో భాగంగా తమన్నాతో కలిసి ఎక్కువరోజులు ట్రావెల్ చేసాను. ఆమె సిన్సియారిటీ బాగా నచ్చింది. ఈ సినిమాలోని పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు” అని వెల్లడించారు.

అభినేత్రి కి సంభందించిన టీజర్ లో తమన్నా డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో  నిర్మితమైన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఆగస్ట్‌ 15న విజయవాడలో చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌ కలిసి మొదటిసారిగా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు.

https://www.youtube.com/watch?v=_pO7hQFWIls

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinetri Movie
  • #kona venkat
  • #Prabhu Deva
  • #Tamanna
  • #Tamannaah

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

Odela 2 Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘ఓదెల 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

Tamannah: రెండు ట్రెండింగ్‌ ప్రశ్నలకు ఆన్సర్‌ ఇచ్చిన తమన్నా.. ఏం చెప్పిందంటే?

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

3 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

7 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

7 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

2 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

3 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version