Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Allu Arjun: ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకున్న బన్నీ.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

Allu Arjun: ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకున్న బన్నీ.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

  • August 18, 2022 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకున్న బన్నీ.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే ఒకప్పుడు కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైన ఈయన పుష్ప సినిమాతో ఏకంగా నార్త్ ఇండియాలో కూడా తన హవా కొనసాగిస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ కి రోజు రోజుకు అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయారు.. ఈ క్రమంలోనే ఈయన తన సోషల్ మీడియా ఖాతాలకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా మిలియన్ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ట్విట్టర్లో ఏకంగా 7 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోని ఈ విషయాన్ని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి తన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఇక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్లాక్ అండ్ వైట్ లుక్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ స్టైలిష్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

ఈ ఫోటో చూసిన అభిమానులు అల్లు అర్జున్ స్టైల్ కే బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈయనకు ఏకంగా 7 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇలా తమ అభిమాన హీరోకి రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో బన్నీ ఫాన్స్ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈయన నటించబోతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. పుష్ప సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకు మించి పుష్ప 2 పై అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa2

Also Read

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

KGF: ఆ రీజన్ తో ‘కె.జి.ఎఫ్’ ని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

KGF: ఆ రీజన్ తో ‘కె.జి.ఎఫ్’ ని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

related news

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

trending news

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

23 mins ago
Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

3 hours ago
War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

5 hours ago
Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

7 hours ago
Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

7 hours ago

latest news

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

1 hour ago
War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

2 hours ago
LCU: ‘ఎల్‌సీయూ’లో సర్‌ప్రైజ్‌ ఉందంట.. అది అదేనా? లేక వేరేదా?

LCU: ‘ఎల్‌సీయూ’లో సర్‌ప్రైజ్‌ ఉందంట.. అది అదేనా? లేక వేరేదా?

3 hours ago
61 ఏళ్ళు వచ్చినా ఆ హ్యాబిట్ పోలేదు : సుధ

61 ఏళ్ళు వచ్చినా ఆ హ్యాబిట్ పోలేదు : సుధ

3 hours ago
Lokesh Kanagaraj: కార్తీని లోకేష్ సీరియస్ గా తీసుకున్నాడా?

Lokesh Kanagaraj: కార్తీని లోకేష్ సీరియస్ గా తీసుకున్నాడా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version