Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

రవితేజ లైట్ మెన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. అతన్ని ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాతో హీరోగా నిలబెట్టాడు పూరీ జగన్నాథ్. తర్వాత ‘ఇడియట్’ అనే సినిమా చేసి రవితేజని స్టార్ ను చేసింది కూడా పూరి జగన్నాథ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటి నుండి రవితేజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

Idiot Collections

‘ఇడియట్’ సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్ కానీ, ఫైట్ సీక్వెన్స్ లో గ్రేస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘ఇడియట్’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

 

నైజాం 4.75 cr
సీడెడ్ 2.20 cr
ఉత్తరాంధ్ర 2.05 cr
ఈస్ట్ 1.01 cr
వెస్ట్ 0.88 cr
గుంటూరు 1.26 cr
కృష్ణా 1.32 cr
నెల్లూరు 0.80 cr
ఏపీ+తెలంగాణ 14.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.55 cr
వరల్డ్ టోటల్ 14.82 cr

 

‘ఇడియట్’ చిత్రం రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.14.82 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.8.82 కోట్ల లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవితేజ మార్కెట్ ను పది రెట్లు పెంచిన సినిమా ఇది.

ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus