Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన సిరి- శ్రీహాన్ ల కొడుకు.. షాక్ అవుతున్న నెటిజన్లు!

బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన సిరి- శ్రీహాన్ ల కొడుకు.. షాక్ అవుతున్న నెటిజన్లు!

  • November 26, 2022 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన సిరి- శ్రీహాన్ ల కొడుకు.. షాక్ అవుతున్న నెటిజన్లు!

‘బిగ్ బాస్ 6’ ని మొన్నటి వరకు జనాలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ సీజన్ అంత ఆసక్తికరంగా సాగడం లేదు. హౌస్మేట్స్ ఎవ్వరూ కూడా జనాలు ఎక్కువగా చూడని వాళ్ళు రావడం.. టాస్కులు కూడా కొట్టుకోవడానికే అన్నట్టు ఉంటున్నాయి.అయితే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసే ఫ్రీజ్ అండ్ రిలీజ్ టాస్క్ రన్ అవుతుంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంత తమ ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తున్నారు. ప్రతి సీజన్లోనూ ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంటుంది.

ఈ టాస్క్ లో ఇప్పటివరకు ఫైమా తల్లి, శ్రీసత్య తల్లిదండ్రులు,రోహిత్ తల్లి, ఆదిరెడ్డి భార్య వచ్చి ఎంటర్టైన్ చేశారు.లేటెస్ట్ ఎపిసోడ్ కు శ్రీహాన్‌కి కాబోయే భార్య సిరి వచ్చింది. ఈ లవ్ బర్డ్స్ గేధరింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అంతేకాదు ఈ ఎపిసోడ్ ద్వారా తమ కొడుకును కూడా పరిచయం చేశారు. ఇతని పేరు చైతు అట. అయితే ఈ ఎపిసోడ్ చూశాక అందరిలోనూ ఓ డౌట్ మొదలైంది.

శ్రీహాన్ – సిరి లు రిలేషన్ షిప్ లో ఉన్నారు కానీ వీళ్ళకి బాబు ఎప్పుడు పుట్టాడు అని? మరోపక్క సిరి – శ్రీహాన్ ఓ అనాధని దత్తత తీసుకున్నారు.. ఆ బాబు పేరెంట్స్ కఠిన పేదరికంలో ఉండటం వల్ల ఆ బాబుని దత్తత తీసుకున్నారు అంటూ కథనాలు వినిపించాయి. నిజానికి చైతూని సిరి- శ్రీహాన్ లు దత్తత తీసుకున్న మాట నిజం. అలా అని అతను అనాథ కాదు. సిరి తన మేనమామ కొడుకునే దత్తత తీసుకుంది.

ఈ విషయాన్ని సిరి తల్లి శ్రీదేవి తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా సిరి కోసం ఆమె హౌస్‌లోకి కూడా వెళ్లింది.ఆ తర్వాత ఆమె ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ బాబు గురించి చెప్పింది. ‘సిరి- శ్రీహాన్ లు పెంచుకుంటున్న బాబు ఎవరో కాదు.. మా తమ్ముడి కొడుకే.. సిరి బిగ్ బాస్ హౌస్‌లో ఉంది కాబట్టి.. చైతు వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉన్నాడు’ అంటూ క్లారిటీ ఇచ్చింది ఆ టైంలో..!

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Siri
  • #Srihan

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

24 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

1 hour ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

1 hour ago
Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

1 hour ago
Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

2 hours ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version