Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: సాయి పల్లవి సినిమా రిజెక్ట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయినట్టేనా?

Sai Pallavi: సాయి పల్లవి సినిమా రిజెక్ట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయినట్టేనా?

  • August 18, 2023 / 09:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయి పల్లవి సినిమా రిజెక్ట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయినట్టేనా?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమాల కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈమె స్టార్ హీరోలైన కథకు తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే సినిమాలను అస్సలు ఎంపిక చేసుకోరు.ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఉండే సినిమాలకు మాత్రమే సాయి పల్లవి కమిట్ అవుతూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ విధంగా సాయి పల్లవి నటించిన సినిమాలలో అన్నీ కూడా దాదాపు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాల ద్వారా ఈమె ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు..

ఇక కథల ఎంపిక విషయంలో ఏమాత్రం తొందరపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అనే సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. సాయి పల్లవి ఒక సినిమా కథ విని ఆ సినిమాలో తాను నటించనని రిజెక్ట్ చేస్తే తప్పకుండా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నటువంటి వార్త వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈమె నటించిన పలు సినిమాలు అలాగే ఫ్లాప్ అయ్యాయి.

తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ స్థానంలో మొదటగా సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నారట. అయితే సాయి పల్లవి ఇందులో నటించనని చెప్పేశారు. ఇలా ఈ సినిమా మాత్రమే కాకుండా ఇదివరకు పలు సినిమాలలో కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేయడం ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో  (Sai Pallavi) సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

10 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

11 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version