Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

  • April 8, 2026 / 03:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?
ఇప్పుడు ఇండియన్‌ సినిమా అంతా మాట్లాడుకుంటున్న సినిమా ‘రామాయణ’. బాలీవుడ్‌లో రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా అది. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌, కొన్ని సన్నివేశాల రూపకల్పన వల్ల కొన్ని విమర్శలు కూడా ఎదుర్కుంటోంది ఆ సినిమా. అయితే ఇప్పుడు టాపిక్‌ ఆ ‘రామాయణ’ కాదు.. ఇది వేరే రామయణ. తెలుగులో త్వరలో ఓ ‘రామాయణ’ పట్టాలెక్కబోతోంది అని అంటున్నారు. అంతేకాదు ఆ సినిమాను ప్రముఖ మాస్‌, కమర్షియల్‌ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తారు అని వార్తలొస్తున్నాయి.

Anil Ravipudi

వరస బ్లాక్ బస్టర్‌ సినిమాలు ఇచ్చి టాలీవుడ్‌లో 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో దూసుకుపోతున్నారు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్‌ చేయబోయే ప్రాజెక్ట్‌ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఒక యానిమేషన్ మూవీ. ‘రామాయణం’ నుండి ఓ అంశాన్ని తీసుకొని యానిమేషన్‌ రూపంలో సినిమాగా తీర్చిదిద్దనున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక సమాచారం ఇస్తారట.
చాలా ఏళ్ల క్రితం సినిమా నిర్మాణంలోకి వచ్చి ఇప్పుడు వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నా ఇబ్బందులు పడుతున్న నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్‌ చేయనుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ బ్యానర్‌ వెనక్కి తగ్గిందని.. కొత్త నిర్మాణ సంస్థ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ నెలలోనే  అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇది సినిమానా లేక వెబ్‌సిరీసా అనేది తెలియాల్సి ఉంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు కమర్షియల్‌, వినోదాత్మక సినిమాలు రూపొందించిన అనుభవం ఉన్న అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ లాంటి కథను తీర్చిదిద్దగలరా అనేది ఓ ప్రశ్న. ప్రాజెక్ట్‌ అంతా ఓకే అనుకుని, ముందుకెళ్తే అప్పుడు ఈ ప్రాజెక్ట్‌ గురించి పూర్త సమాచారం అనిల్‌ రావిపూడి ద్వారా డిఫరెంట్‌గా బయటకు వచ్చే అవకాశం ఉంది.

‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Ramayana

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

4 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

30 seconds ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

52 mins ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

2 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

4 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version