Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

  • July 2, 2026 / 04:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

లేక లేక తెలుగులో రెండు సినిమాలు చేస్తే.. రెండింటి విషయంలోనూ ఇబ్బందులే ఎదుర్కొంది జాన్వీ కపూర్‌. ‘అసలెందుకు ఆ పాత్రలు చేశావ్‌ జాన్వీ’ అంటూ ఆమె అభిమానులు. తొలి సినిమా స్కిన్‌ షో మోతాదు ఎక్కువవగా, రెండో సినిమాలో భాష, చిత్రణ విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక జాన్వీ కపూర్‌ సౌత్‌ సినిమాలు చేయడానికి ముందకొస్తుందా అనే డౌటనుమానం అందరిలోనూ మొదలైంది. దాంతోపాటు మరికొన్ని డిస్కషన్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Janhvi Kapoor

అదే.. జాన్వీ కపూర్‌ తమిళ సినిమా పరిశ్రమ ఎంట్రీ. అయితే అది సినిమా కాదు అని కూడా అంటున్నారు. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ రూపొందించనున్న ఓ వెబ్‌ సిరీస్‌లో జాన్వీ కపూర్‌ను కథానాయికగా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదిస్తే నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వెబ్‌ సిరీస్‌కి సర్కునం దర్శకత్వం వహిస్తారట. ఇటీవలే ఆయన అబ్బాస్, దుషారా విజయన్, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో ‘ఎగ్జామ్‌’ సిరీస్‌ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

గ్రామీణ ప్రేమ కథలతో సినిమాను ఆవిష్కరించే సర్కునం.. ఇప్పుడు పాన్‌ ఇండియా లెవల్‌ కథతో ఓ వెబ్‌ సిరీస్‌కి సిద్ధమవుతున్నారట. అందుకే జాన్వీ కపూర్‌ని ప్రధాన పాత్ర కోసం సంప్రదించారట. మామూలుగా అయితే ఇలాంటి ప్రేమకథలు, ప్రయోగాలకు జాన్వీ ఓకే అంటుంది. బాలీవుడ్‌లో ఇలాంటి ప్రాజెక్టులు చేయడంలో జాన్వీ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. మరిప్పుడు ఆ తరహాలోనే ఈ తమిళ ప్రాజెక్ట్‌ చేస్తుందేమో చూడాలి. ఒకవేళ జరిగితే ఆమె తన నటనతో అదరగొట్టేస్తుంది అని చెప్పొచ్చు.

పనిలో పనిగా ఆమెలోని నటిని టాలీవుడ్ స్టార్‌, యువ దర్శకులు వాడుకోలేకపోయారు.. కేవలం గ్లామర్‌ ఎలిమెంట్‌గా మాత్రమే చూశారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ‘దేవర’లో తంగమ్‌గా కొరటాల శివ చూపించగా.. ‘పెద్ది’లో ఇంచుమించు అలానే అచ్చియమ్మగా బుచ్చిబాబు చూపించారు.

ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Pa. Ranjith

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

10 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

11 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

12 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

16 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

5 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

10 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

12 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

12 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version