Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

  • February 5, 2026 / 12:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. AA22 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా గురించి టీమ్‌ అఫీషియల్‌గా చాలా తక్కువ విషయాలే చెప్పింది. అయితే సినిమా సన్నిహితులు అంటూ కొంతమంది చాలా విషయాలు చెప్పేస్తున్నారు. అందులో ఏవి నిజాలు, ఏవి కావు అనేది చాలా రోజులుగా తేలడం లేదు. ఇందులో ఓ విషయంలో ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఇచ్చిందేమో కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌.

Mrunal Thakur

అట్లీ – బన్నీ సినిమాలో నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లు అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో ఓ కథానాయికను మాత్రమే అధికారికంగా ప్రకటించారు. అయితే వార్తల్లో మాత్రం మృణాల్‌ ఠాకూర్‌, జాన్వీ కపూర్‌ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అందరూ స్టార్‌ హీరోయిన్లు కావడంతో ఈ సినిమా విషయంలో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. వీరితోపాటు యువ హీరోయిన్లు కూడా నటిస్తారని చెబుతున్నారు.

Five Heroines Female Lead in Allu Arjun, Atlee's Combo Movie (1)

అయితే, ఇప్పుడు మృణాల్‌ ఠాకూర్‌ చెప్పేది వింటే ‘ఇదేంటి అంతా ఓకే అన్నారు.. మల్లు అర్జున్‌ సరసన మృణాల్‌ అన్నారు.. ఆమె కాదంటోందేంటి?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన సినిమాలో హీరోయిన్ల విషయంలో ఇంకా లెక్క తేలలేదు అని అర్థమవుతోంది. ఇప్పటివరకు అయితే దీపికా పడుకొణె ఒక్కరే ఫిక్స్‌. అసలు మృణాల్‌ ఏమంది అనేదేగా డౌట్‌.

‘‘నేను హీరోయిన్‌గా ఆ సినిమా తెరకెక్కిస్తున్నారా.. ఇది నిజంగా జరగాలని మీరూ ప్రార్థించండి. అనుకున్నట్లుగా జరిగితే మళ్లీ మనం మరో ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడదాం’’ అని అంది. అంటే ఆమె నటించడం లేదు అనేదేగా. అయితే ఇలా చెప్పి తర్వాత నటిస్తున్నా అని ట్విస్ట్‌ ఇవ్వదు కదా అనే డౌట్‌ కూడా ఉందనుకోండి. ఇక ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్‌ అప్‌డేట్‌ అంటే ఏప్రిల్‌ 8నే వస్తుంది అని చెప్పొచ్చు. ఆ రోజు అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భంగా స్పెషల్‌ వీడియో / పోస్టర్‌ తప్పక వస్తుంది.

150 సినిమాలకు పని చేసిన సంగీత దర్శకుడు కన్నుమూత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aa2
  • #Allu Arjun
  • #Mrunal Thakur

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version