Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » షూటింగ్‌ ఆఖరికి వచ్చేసిందంటూ గాసిప్స్‌

షూటింగ్‌ ఆఖరికి వచ్చేసిందంటూ గాసిప్స్‌

  • January 19, 2021 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్‌ ఆఖరికి వచ్చేసిందంటూ గాసిప్స్‌

కొంతమంది దర్శకులు ఉంటారు… నెలల తరబడి సినిమాలు తీస్తుంటారు. అయితే ఆ సినిమాలు ఆకట్టుకుంటే మంచిదే లేదంటే భవిష్యత్తు చెప్పలేం. ఇంకొంతమంది దర్శకులు ఉంటారు ఎప్పుడు మొదలుపెట్టారో, ఎప్పుడు ముగించారో తెలియదు. కొబ్బరికాయ కొట్టి… గుమ్మడికాయ కోసం మార్కెట్‌లోకి వెళ్లేలోగా ముగించేస్తుంటారు. అదేనండి వేగంగా ముగించేస్తుంటారు. అయితే మరీ 40 రోజులకే షూటింగ్‌ క్లైమాక్స్‌కి సినిమా షూటింగ్‌ వచ్చేస్తుందా? ఏమో ఓ సినిమా అలా వచ్చేసిందట. టైటిల్‌తో ఇటీవల ఆకట్టుకున్న సినిమాల్లో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఒకటి.

నాని జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 24న సినిమా అనౌన్స్‌మెంట్‌ అయ్యింది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. చాలా రోజుల చర్చలు, కామెంట్లు, వాయిదాల తర్వాత డిసెంబరు 10న సినిమా ముహూర్తపు షాట్‌ తీశారు. అంటే మొదలై సుమారు 40 రోజులు అయ్యింది. అయితే సినిమా చిత్రీకరణ చివరి దశకొచ్చింది అనేది తాజా కబురు. అదేంటి అప్పుడేనా.. అందులోనూ కరోనా పరిస్థితుల్లో ఇంత వేగమా అని అందరూ అనుకుంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ మంది టీమ్‌తో సినిమా తీస్తున్నారు… అలాంటి సమయంలో ఎలా అనేది దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌, హీరో నానినే చెప్పాలి. ఇక్కడ ఓ రూమర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైందట. మంచి రోజు చూసుకొని డిసెంబరు 10న ముహూర్తపు షాట్‌ తీశారని అంటున్నారు. దీనిపై అధికారికంగా స్పందించకపోయినా.. గాసిప్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Krithi Shetty
  • #Mickey J Meyer
  • #Nani
  • #Natural star nani

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

21 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

24 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

3 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

4 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

6 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version