Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » OG, Kantara: కర్ణాటకలో ‘ఓజీ’ కోసం ‘కాంతార 1’కి ఇక్కడ రేట్లు పెంచారా? నిజమేనా?

OG, Kantara: కర్ణాటకలో ‘ఓజీ’ కోసం ‘కాంతార 1’కి ఇక్కడ రేట్లు పెంచారా? నిజమేనా?

  • October 1, 2025 / 11:38 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG, Kantara: కర్ణాటకలో ‘ఓజీ’ కోసం ‘కాంతార 1’కి ఇక్కడ రేట్లు పెంచారా? నిజమేనా?

తెలుగు సినిమాలకు తమిళనాడులో సరైన ఆదరణ దక్కడం లేదు అంటూ తరచూ చదువుకుంటూ ఉంటాం. మన పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు తమిళనాట మన సినిమాకు సరైన థియేటర్లు దక్కడం లేదు అంటూ డిస్కస్‌ చేసుకున్నాం. ఇప్పుడు కర్ణాటక గురించి ఇలాంటి విషయాలతోనే డిస్కషన్‌ నడుస్తోంది. కారణం ‘ఓజీ’ సినిమా. ఈ సినిమాకు శాండిల్‌వుడ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమా విడుదల నేపథ్యంలో జరుగుతున్న పంచాయితీ అని మరికొందరు అంటున్నారు.

OG, Kantara

ఇప్పుడు, ‘కాంతార’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతిస్తూ జీవోను జారీ చేసింది. ఒక రోజు ముందు అంటే బుధవారం రాత్రి ప్రీమియర్‌ సహా అక్టోబరు 2 నుండి 11 వరకు టికెట్ల రేటు పెంపునకు కూడా ఓకే చెప్పింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.75 (జీఎస్టీ అదనం), మల్టీప్లెక్స్‌ స్క్రీన్లలో రూ.100 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రీమియర్లకు అదనపు టికెట్‌ ధర పెట్టలేదు. పైన చెప్పిన పెంపే వర్తిస్తుంది అని జీవోలో పేర్కొన్నారు.

is OG behind Kantara Chapter 1 ticket price hike

డబ్బింగ్‌ సినిమాకు టికెట్ల రేట్లు పెంపు ఏంటి? ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమాకు ఎలా ధరలు పెంచుతారు అంటూ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ చర్చ జరుగుతోంది. తెలుగు సినిమాను బతికించుకోవడానికి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాతలకు లాభం చేకూరేందుకు రేట్ల పెంపు అని తొలుత చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పుడు కన్నడ డబ్బింగ్‌ సినిమాకు ఎలా పెంపు ఇస్తారు అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు హైక్‌ ఇచ్చింది. అదే సమయంలో కన్నడ నాట ‘ఓజీ’ సినిమా పడుతున్న ఇబ్బందుల గురించి కూడా స్పందించారు.

is OG behind Kantara Chapter 1 ticket price hike

‘ఓజీ’ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగారని చిత్రబృందం పవన్‌ దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ‘ఓజీ’ సినిమాకు ఇబ్బంది రాకుండా ఉండటానికే ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమాకు పెంపు ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ఈ సినిమా ధరల పెంపునకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లయింది.

విజయ్ భార్య పేరిట ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara Chapter 1
  • #OG
  • #pawan kalyan
  • #Rishab Shetty

Also Read

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

trending news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

4 mins ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 hour ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

2 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

2 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

6 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

53 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

3 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

4 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version