Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఐదు నెలల్లో పవన్‌ నుండి రెండు సినిమాలొస్తాయా? ప్లానింగ్‌ జరిగిందా?

Pawan Kalyan: ఐదు నెలల్లో పవన్‌ నుండి రెండు సినిమాలొస్తాయా? ప్లానింగ్‌ జరిగిందా?

  • August 4, 2023 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఐదు నెలల్లో పవన్‌ నుండి రెండు సినిమాలొస్తాయా? ప్లానింగ్‌ జరిగిందా?

పవన్‌ కల్యాణ్‌ స్టార్‌ హీరో కాకముందు ఎంత వేగంగా సినిమాలు చేసేవాడో తెలియదు కానీ.. స్టార్‌ అయ్యాక కాస్త స్లోగానే సినిమాలు చేసేవాడు. ఈ మాటల్లో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు, సినిమాకు మధ్య గ్యాప్‌ కూడా ఎక్కువగానే ఉండేది. అయితే ఇటీవల కాలంలో పవన్‌ స్పీడ్‌ చాలా పెరిగింది. సినిమాల ఎంపికలోను, షూటింగ్‌లోనూ, రిలీజ్‌లోనూ… స్పీడ్‌ పెంచారు. ఈ స్పీడ్‌లో ఇప్పుడు ఐదు నెలల్లో రెండు సినిమాలు వస్తాయి అని అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 30 రోజుల వ్యవధిలో రెండు సినిమాలు వస్తాయి అంటున్నారు. ఓవైపు పాలిటిక్స్‌, మరోవైపు సినిమాలు అంటూ గత కొన్నేళ్లుగా ముఖ్యంగా గత కొన్ని నెలలుగా పవన్‌ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు సినిమాల షూటింగ్‌లు, మరోవైపు వారాహి యాత్ర అంటూ బిజీగా ఉన్నారు. త్వరలో మూడో విడత వారాహి యాత్ర కూడా స్టార్ట్‌ చేస్తున్నారు. మరో వారంలో మూడో విడత యాత్ర మొదలవుతుంది.

సరిగ్గా ఈ సమయంలో రెండు సినిమాల ముచ్చట్లు బయటకు వచ్చాయి. దీంతో నిజమా? అసలు సాధ్యమా అని అడుగుతున్నారు. టాలీవుడ్‌ లేటెస్ట్‌ పుకార్ల ప్రకారం అయితే… రాబోయే ఐదు నెలల్లో పవన్‌ నుండి రెండు సినిమాలు వస్తాయి అంటున్నారు. ప్రస్తుతం 50 శాతానికిపైగా షూటింగ్‌ జరుపుకున్న సుజీత్‌ ‘ఓజీ’ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ఆఖరులో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే టీమ్‌కు పూర్తి స్థాయిలో ఆలోచనలు చెప్పేశారట.

దానికి తగ్గట్టుగా సుజీత్‌ షూటింగ్‌ను ముందుకు సాగిస్తున్నారట. మరోవైపు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ టీమ్‌కు కూడా లేటెస్ట్‌గా సూచనలు అందాయి అంటున్నారు. వాటి ప్రకారం చూస్తే… ఈ సినిమాను సంక్రాంతిని టార్గెట్‌ చేసుకుని సిద్ధం చేయాలని చెప్పారట. ఈ మేరకు ఈ నెల ఆఖరి వారంలో సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తారని చెబుతున్నారు. అయితే నాలుగు నెలల్లో సినిమాను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పూర్తి చేస్తారా? వీలవుతుందా? అనే చర్చ నడుస్తోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

7 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

7 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

8 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

14 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version