Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » SKN: తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం.. సమస్యలు వస్తున్నాయి: ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌ వైరల్‌!

SKN: తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం.. సమస్యలు వస్తున్నాయి: ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • February 17, 2025 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SKN: తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం.. సమస్యలు వస్తున్నాయి: ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌ వైరల్‌!

తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి, ఇతర భాషల అమ్మాయిల కంటే మన వాళ్లు ఏమీ తక్కువ కాదు, అవకాశం ఇస్తే నిరూపించుకుంటారు అని అంటుంటారు మన ఇండస్ట్రీలో. యువ నిర్మాత ఎస్‌కేఎన్‌ కూడా ఇలానే మాట్లాడేవారు. చాలా సినిమాల ఈవెంట్లలో, ఆయన సినిమల సమయంలో కూడా ఇదే మాట చెప్పేవారు. ఇలానే చేశారు కూడా. అయితే ఇప్పుడు ఆయన ‘మేం తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వం. ఇస్తే సమస్యలు వస్తున్నాయి’ అని కామెంట్‌ చేశారు.

SKN

‘లవ్ టుడే’ (Love Today) సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు సొంతం చేసుకున్న తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్‌ (Pradeep Ranganathan) హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఎస్‌కేఎన్‌ ఓ అతిథిగా వచ్చారు. ఈ క్రమంలో మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో హీరోయిన్లగా తెలుగు అమ్మాయిలు అనే టాపిక్‌ చర్చకు వచ్చింది. ఇతర భాషల అమ్మాయిల కంటే తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది అని అన్నారు.

Is SKN indirect comments on Vaishnavi Chaitanya

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?

అందుకే తాను, దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) తెలుగు రాని హీరోయిన్లని సినిమాల్లోకి ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఎస్‌కేఎన్‌ ఎక్కడా వైష్ణవి చైతన్య పేరు ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఎస్‌కేఎన్‌ (SKN) – సాయి రాజేశ్‌ కలసి చేసిన సినిమా ‘బేబీ’ (Baby). అందులో తెలుగు వచ్చిన వైష్ణవి చైతన్యను (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. సినిమా ప్రచారంలో అంతా బాగానే కనిపించారు. మరి ఆ తర్వాత ఏమైంది అనేది వాళ్లే చెప్పాలి.

Is SKN indirect comments on Vaishnavi Chaitanya

నిజానికి ఆ సినిమా వల్ల వైష్ణవి చైతన్యనే ఎక్కువ ఇబ్బందిపడింది. ఆ పాత్ర తీరును తనకు ఆపాదిస్తూ నెగిటివ్‌ కామెంట్లు చేశారు. పాత్రను పాత్రలా చూడండి అంటూ ఆమె రిక్వెస్ట్‌లు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పాత్రలు తెలుగు అమ్మాయిలు చేస్తే ఇబ్బంది కాబట్టి ఎస్‌కేఎన్‌ అలా అన్నారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే ఆ పాత్ర వల్ల ఆయనకు అయితే ఎలాంటి ఇబ్బంది రాలేదు. తిరిగి కాస్త ఎక్కువ లాభాలే వచ్చాయి.

 బోల్డ్ సీన్స్ కు శ్రీలీల సిద్ధమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baby
  • #SKN

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

10 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version