Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya , Pawan Kalyan: పవన్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న అనసూయ.. ఇదెప్పుడు జరిగింది అంటూ..!

Anasuya , Pawan Kalyan: పవన్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న అనసూయ.. ఇదెప్పుడు జరిగింది అంటూ..!

  • July 24, 2024 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya , Pawan Kalyan: పవన్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న అనసూయ.. ఇదెప్పుడు జరిగింది అంటూ..!

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ – అనసూయ (Anasuya) .. ఈ చర్చ ఇప్పటిది కాదు. ఎప్పుడో ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi)  సినిమా అప్పుడు మొదలైంది. ఆ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి అనసూయ నో చెప్పింది. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో అవకాశం వస్తే నో చెబుతావా? అంటే ఆయన అభిమానులు అంతెత్తున ఎగిరారు. దానికి ఆమె కూడా బలంగా రిప్లై ఇచ్చింది అనుకోండి. అయితే అప్పుడు అలా నో చెప్పి నానా యాగీ జరిగి ఇప్పుడిప్పుడే జనాలు ఆ విషయం మరచిపోతుంటే..

మరోసారి ఈ టాపిక్‌ చర్చకు వచ్చింది. అయితే ఈ సారి పవన్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు. అదేంటి అనసూయ విషయంలో పవన్‌ ఆలోచన మారిపోయిందా? అంటే ఆమె చెప్పిన మాట, ఇచ్చిన హైప్‌ అలా మార్చింది మరి. పవన్‌ కల్యాణ్‌తో కలసి తాను ఓ పాటకు డ్యాన్స్‌ చేశానని, అందుకు గర్వంగా ఉందని అనసూయ చెప్పింది. ఆ పాట త్వరలో మోత మోగిపోద్దంటూ ఆసక్తి రేకెత్తించింది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌… ‘అనసూయ అదుర్స్‌.. పాట ఇంకా అదుర్స్‌’ అంటూ మురిసిపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

అన్నట్లు ఈ విషయాన్ని తాను టీమ్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్న ఓ షోలో చెప్పింది. అయితే, ఇక్కడ విషయం ఏంటంటే.. ఏ సినిమాలో పవన్‌తో డ్యాన్స్‌ చేసింది అనేది మాత్రం చెప్పలేదు. ‘హరి హర వీరమల్లు’లో (Hari Hara Veera Mallu) డ్యాన్స్‌ చేసిందా? లేక ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) లో స్టెప్పులేసిందా? ఈ రెండూ కాకుండా ‘ఓజీ’ (OG) లోనా?’ అని చర్చ పెడుతున్నారు. కొంతమంది అయితే ‘హరి హర వీరమల్లు’ సినిమాలో స్టెప్పులేసి ఉంటుంది అని అంటుంటే..

కొందరు మాత్రం మోత మోగిపోద్ది అంది కాబట్టి ఏదైనా మాస్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ఏమో అని అంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమాలో మాస్‌ ఐటెమ్‌ సాంగ్‌ పెట్టే పరిస్థితి ఉండదు. అయితే ‘బాహుబలి’ (Baahubali) తరహాలో ఏదైనా పెడితే చెప్పలేం. చూద్దాం మరో ఎపిసోడ్‌లో ఏమన్నా ఈ విషయం గురించి చెబుతుందేమో? అంతేకాదు ఇన్నాళ్లూ ఈ విషయం లీక్‌ కాకుండా ఎలా ఉందబ్బా? అనేది కూడా ఇక్కడ ప్రశ్నే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

3 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

4 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

21 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

2 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

3 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

4 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version