'స్పై' మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. గ్లామర్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇటీవలే 'భజే వాయుగమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐశ్వర్య సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన బాడీ ఫిట్నెస్ చూపిస్తూ చక్కని నడుము అందాలతో హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. మీరు కూడా ఓ లుక్కేయండి :