Pavitra: డాన్స్ రాకపోతే ఇలా చేయాలంటూ వీడియో షేర్ చేసిన పవిత్ర?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పవిత్ర కూడా ఒకరు లేడీ కమెడియన్ గా ఈ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పవిత్ర త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి కూడా మనకు తెలిసిందే.

ఈమె మరొక యూట్యూబర్ సంతోష్ అనే వ్యక్తి ప్రేమలో ఉన్నారు. ఇలా వీరిద్దరూ గత ఏడాది పాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఇదివరకే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. గతంలో వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నట్లు ఒక ఫ్రాంక్ వీడియోని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఈ వీడియో ఫ్రాంక్ అయినప్పటికీ వీరిద్దరూ మాత్రం నిజ జీవితంలో ఏడడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.

ఇలా తరచూ తన ప్రియుడితో కలిసి ఎన్నో వీడియోలను షేర్ చేసే ఈమె (Pavitra) తాజాగా తన ప్రియుడితో కలిసి డాన్స్ చేసినటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలోని జియా జిలే డాన్స్ చేశారు అయితే ఈ వీడియో వైరల్ తో మారడంతో సంతోష్ కి పెద్దగా డాన్స్ చేయడం రాలేదని స్పష్టంగా అర్థమవుతుంది.

ఇదే విషయాన్ని ఈమె తెలియజేస్తూ కొన్నిసార్లు డాన్స్ చేయడం రాకపోతే వచ్చినట్టు మనం మేనేజ్ చేయాలి సంతోష్ అని చెప్పకు వచ్చారు కానీ మనం చాలా బాగా ట్రై చేసాము అంటూ ఈ వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus